Medical Student Suicide Note Gests Tears: డాక్టర్ విద్య చదవలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుది పరీక్షల భయంతో ఒత్తిడికి గురయి ఆ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదం నింపింది.
YS Sharmila Challenge To Ex CM YS Jagan Swear: అమెరికాలో కేసు నమోదైన వేళ గౌతమ్ అదానీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో చిచ్చు రేపగా.. వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
Red Color Lizards Photo Goes Viral: పాముల కన్నా అత్యంత విషపూరితమైన బల్లులు విశాఖపట్టణం ఎయిర్పోర్టులో కలకలం రేపాయి. ఎరుపు.. ఊదా రంగులో ఉన్న విషపూరిత బల్లులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Newly Married Army Soldier Wife Commits Suicide: వరకట్నం విషయమై భర్త, అత్తామామలు.. సూటిపోటీ మాటలతో ఆడపడుచులు వేధించడంతో కొత్తగా పెళ్లయిన ఓ ఆర్మీ జవాన్ భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఏపీలో తీవ్ర విషాదం అలుముకుంది.
YS Sharmila Letter To Chandrababu On Adani Bribe Issue: అమెరికా బయటపడిన గౌతమ్ అదానీ లంచం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కల్లోలం రేపుతుండగా.. తాజాగా ఆ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సంచలన లేఖ రాశారు.
Babu Vs Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాదు అసెంబ్లీలో చంద్రబాబు వేసిన ఎత్తుకు జగన్ చిత్తు అయ్యాడు. అంతేకాదు అసెంబ్లీలో కీలకమైన ఆ పదవి దక్కకుండా చేయడంలో బాబు సఫలమయ్యాడు.
Nara Lokesh On IT Jobs: రాష్ట్రంలో ఉపాది కల్పనపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన శాసనసభలో సమాధానాలు ఇచ్చారు.
YS Sharmila Protest: ముఖ్యమంత్రులు మారుతూ ప్రతిసారి శంకుస్థాపనకు నోచుకుంటున్న కడప స్టీల్ ప్లాంట్ వాస్తవ రూపం దాల్చడం లేదని వైఎస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. టెంకాయలు కొట్టడమే ఉంది కానీ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
YS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Pawan Kalyan Drinking Water Supply Review: ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. సురక్షిత నీరు ప్రజలకు అందిస్తామని.. దీనికి అవసరమైన సేవలను అందిస్తామని ఆయన తెలిపారు.
Pawan Kalyan Review On Drinking Water Supply: ఐదేళ్లు ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
YS Sunitha Reddy Meets Vangalapudi Anitha: తన తండ్రి హంతకులకు శిక్ష పడేంత వరకు అతడి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఒంటరి పోరాటం చేస్తుండగా.. ఏపీ ప్రభుత్వం సహాయం కోరుతున్నారు. ఈక్రమంలో ఆమె హోంమంత్రి, సీఎంఓ అధికారులతో భేటీ కావడం కలకలం రేపుతోంది.
AP Anganwadi Workers Gets Gratuity: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు భారీ శుభవార్త వినిపించింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక బంపర్ బొనాంజా ప్రకటించింది.
RK Roja Hot Comments On CM Chandrababu: కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి ఆర్కే రోజా మళ్లీ ఫామ్లోకి వచ్చారు. చంద్రబాబు లక్ష్యంగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
No Limit Children AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక నాయకత్వానికి అదిరిపోయే వార్త. పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ప్రతిబంధకంగా ఉండగా తాజాగా తొలగిపోయింది. ఇకపై ఎంత మంది సంతానం ఉన్నా కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
AP Assembly Deputy Speaker Raghu Rama Krishna Raju: తమను అధికార పక్షంలో.. జగన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం మొత్తం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని సీఎం చంద్రబాబు తెలిపారు. రఘు రామ కృష్ణ రాజు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికవడం అభినందనీయమన్నారు.
YS Sharmila Big Shocked To 108 Ambulance Employees: తన తండ్రి చేపట్టిన 108 అంబులెన్స్ సేవలు చంద్రబాబు పాలనలో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ సేవలు సక్రమంగా నడవకపోవడంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
Varun Tej Visits Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను సినీ నటుడు వరుణ్ తేజ్ దర్శించుకున్నాడు. దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. వరుణ్ తన సినిమా 'మట్కా' ప్రచార పనుల్లో విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది.
APPSC Group 2 Main Exam Postpone: నిరుద్యోగుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పరీక్ష ఎప్పటికి వాయిదా వేసింది? వాయిదాకు కారణం ఏమిటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.