Pawan Kalyan Latest: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని రేపాయా..? భవిష్యత్తులో తమ అధినేత సీఎం కావాలని కోరకుంటున్న అభిమానులకు పవన్ కామెంట్స్ షాక్ కు గురి చేశాయా..? పవన్ అలా ఎందుకు మాట్లాడి ఉంటారని జనసైనికులు ఆరా తీస్తున్నారా..? పవన్ అలా మాట్లాడం తమకు ఏమాత్రం రుచించడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారా..?
AP Assembly Deputy Speaker Raghu Rama Krishna Raju: తమను అధికార పక్షంలో.. జగన్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం మొత్తం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని సీఎం చంద్రబాబు తెలిపారు. రఘు రామ కృష్ణ రాజు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవడం అభినందనీయమన్నారు.
Deputy CM Pawan Kalyan Fire On YS Jagan: అసెంబ్లీ సమావేశాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Jagan Warns To Police Amid AP Assembly Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల రోజే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీసులను పేరు పెట్టి పిలుస్తూ వార్నింగ్ ఇచ్చారు.
YS Jagan Follows As KCR He Will Be Skip AP Assembly Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరవుతారా? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.
Ap Assembly update: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
AP Assembly Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. వైనాట్ 175 లక్ష్యంతో బరిలో దిగిన పార్టీ కాస్తా కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. అసలు వైసీపీ అభ్యర్ధులు ఎక్కడెక్కడ, ఎంత మెజార్టీతో గెలిచారో పరిశీలిద్దాం.
Former JD Lakshmi Narayana:జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను మర్డర్ చేయడానికి గాలి జనర్దన్ రెడ్డి బ్యాచ్ ప్లాన్ చేశారంటూ ఆయన ఎస్పీని కలిశారు.
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వరుసగా రెండవ రోజు కూడా ఆందోళనతోనే ప్రారంభమయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య మరోసారి అసెంబ్లీ నిబంధనలు అతిక్రమించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగి చాలా కాలమౌతోంది. అందుకే వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారం రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Mlc Elections: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మెజార్టీ ఉన్నా అధికార పార్టీలో భయం మొదలైంది. జంపింగ్ జపాంగ్‌లు ఉన్నారనే ఆందోళన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది.
AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు బీఏసీ సమావేశం నిర్ణయించింది. 9 రోజులపాటు అసెంబ్లీ షెడ్యూల్ ఇలా ఉంటుంది.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి విడదల రజని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ పేరును తొలగిస్తామని చంద్రబాబే గతంలో చెప్పినట్టు మంత్రి రజని స్పష్టం చేశారు.
NTR VS YSR Name WAR: విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు
AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. గురువారమే అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చను చేపట్టింది ఏపీ ప్రభుత్వం. పాలనా వికేంద్రీకరమే తమ విధానమని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.