Andhra Pradesh Assembly And Council Adjourned Indefinitely: అసెంబ్లీలో మొత్తం అధికార సభ్యులే ఉన్న వేళ అసెంబ్లీ సమావేశాలు చప్పగా కొనసాగాయి. ఎలాంటి తీవ్రమైన చర్చలు లేకుండానే మండలి, అసెంబ్లీలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
Six Liquor Bottles Stock In Home: ఆంధ్రప్రదేశ్లో మద్యం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల తర్వాత కూడా మద్యంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా మద్యం రచ్చ అసెంబ్లీకి పాకింది.
AP Assembly Deputy Speaker Raghu Rama Krishna Raju: తమను అధికార పక్షంలో.. జగన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం మొత్తం దేవుడు రాసిన స్క్రిప్ట్ అని సీఎం చంద్రబాబు తెలిపారు. రఘు రామ కృష్ణ రాజు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికవడం అభినందనీయమన్నారు.
AP Government: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కానుందా లేక కూటమి ప్రయత్నం బెడిసి కొట్టనుందా అనేది తేలాల్సి ఉంది. ఇందులో ఏది జరిగినా ఏపీ రాజకీయ సమీకరణాలు చర్చనీయాంశంగా మారనున్నాయి. పూర్తి వివరాలు ఉన్నాయి.
All Set To AP Assembly Budget Session: కూటమి ప్రభుత్వం కోలువుదీరిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైఎస్సార్సీపీ బహిష్కరించిన నేపథ్యంలో సమావేశాలు నామమాత్రంగా జరగనున్నాయి. ఈ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష చేశారు.
YS Sharmila Demands YS Jagan Resignation: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనని ప్రకటించిన మాజీ సీఎం వైఎస్ జగనన్న 'ధైర్యం లేకుండా రాజీనామా చేయ్' అని అతడి సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Ys Sharmila on jagan: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఎక్స్ వేదికగా జగన్ పై మండిపడ్డారు. ఇంత పిరికోడివి ఆఫ్రికా అడవులకు పోతావా..?.. అంటార్కిటికాకు పోతావా అంటూ సెటైర్ లు వేశారు.
AP Budget Session: ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా హాట్ హాట్ గా సాగుతున్నాయి. సభ ప్రారంభమైన తొలి రోజు హడావుడి చేసిన ఏపీ ప్రతిపక్ష పార్టీ . ఆ తర్వాత సభకు మాత్రం గైర్హాజరయ్యారు. తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు దిగుతుందని ప్లకార్డులతో వైసీపీ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ తమ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ఆవరణలో ఆందోళనకు దిగారు. అంతేకాదు ఆందోళలతో సభను బాయ కాట్ చేసారు.
Everyone Gets Talliki Vandanam Scheme Rs 15k Financial Assistance Says Nara Lokesh: చదువుకునే పిల్లలకు ఎంత మందికి తల్లికి వందనం పథకం ఆర్థిక సహాయం అందిస్తారనే విషయమై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
YS Jagan: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత రూట్ మార్చబోతున్నాడా..?.రాష్ట్ర రాజకీయాలపై కాకుండా ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నాడా...? అమరావతి కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఢిల్లీయే బెటర్ అని భావిస్తున్నాడా..?.అసలు వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలపై ఏమి ఆలోచిస్తున్నాడు…?
Deputy CM Pawan Kalyan Fire On YS Jagan: అసెంబ్లీ సమావేశాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ సీఎం వైఎస్ జగన్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Jagan Warns To Police Amid AP Assembly Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాల రోజే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీసులను పేరు పెట్టి పిలుస్తూ వార్నింగ్ ఇచ్చారు.
YS Jagan Follows As KCR He Will Be Skip AP Assembly Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరవుతారా? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.
YS Jagan Mohan Reddy Will Be Attend AP Assembly Budget Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠ నెలకొంది.
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగి చాలా కాలమౌతోంది. అందుకే వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారం రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Cabinet Meet: ఏపీ మంత్రివర్గ సమావేశం ఖరారైంది. ఈ నెల 14న జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో కీలకాంశాలు ఎజెండాలో ఉండనున్నాయి. ముఖ్యంగా రెండు అశాలను కేబినెట్ ఆమోదించవచ్చనే చర్చల నేపధ్యంలో కేబినెట్ భేటీకు ప్రాధాన్యత సంతరించుకుంది.
AP Assembly Session 2022: ఏపీ జరిగే వానా కాల అసెంబ్లీ సమవేశాలకు (AP Assembly Session) ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశాలను జగన్ సర్కార్ జూలై 19 నుంచి నిర్వహించనుంది. సమావేశాల్లో వైసీపీ మూడేళ్ల ప్రగతి పైన శాసన సభా వేదికగా జగన్ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.
AP Budget Highlights: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వెలువడింది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంక్షేమం, మహిళా సాధికారతకు బడ్జెట్లో పెద్దపీట వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.