Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో హుటా హుటీన చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
Nara Lokesh Red Book: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. త్వరలోనే రెడ్ బుక్ 3వ చాప్టర్ ఓపెన్ చేస్తానని తెలిపారు. జగన్‌కు నోట్‌బుక్ చదవడమే రాదు.. గుడ్‌బుక్ రాస్తాడంట అని సెటైర్లు వేశారు.
Nara Lokesh Meets Microsoft CEO Satya Nadella: పరిశ్రమల ఏర్పాటుపై నారా లోకేశ్ విజయవంతమవుతున్నారని తెలుస్తోంది. తాజాగా ఏపీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా రానుందని సమాచారం.
Tuni RTC Driver Suspension: విధుల్లో ఉన్న సమయంలో రీల్స్ చేస్తూ ఉద్యోగం పోగొట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్‌కు తిరిగి ఉద్యోగం లభించింది. లోకేశ్ స్పందనతో అతడు మళ్లీ ఉద్యోగంలో చేరనున్నాడు.
Lokesh: ఆంధ్ర ప్రదేశ్ మంత్రి.. నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్.. అమెరికాలో పర్యటిస్తున్నారు. 2024లొ ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు.
Andhra Pradesh Civic Services Available With WhatsApp: ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సప్ ద్వారా చిటికెలో సర్టిఫికట్లు, బిల్లులు, ఇతర ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Nara Lokesh Vangaveeti Radha Krishna: అస్వస్థతకు గురై కోలుకున్న వంగవీటి రాధాకృష్ణను నారా లోకేశ్ కలిసి ఆయన ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. గతలో తన తండ్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాధాకృష్ణకు లోకేశ్ పదవి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Nara Lokesh Vangaveeti Radha Krishna Meet: అధికారంలోకి వచ్చాక నారా లోకేశ్ దూకుడుగా వెళ్తున్నారు. రాజకీయంగా పరిణతి చెందుతున్న లోకేశ్ పాలనలోనూ తన మార్క్ చూయిస్తున్నారు. తాజాగా ఆయన ఓ వ్యక్తిని కలిసి రాజకీయంగా సంచలనం రేపారు. స్వయంగా ఇంటికి వెళ్లి మరి కలవడం ఆసక్తికరంగా మారింది.
Nara Lokesh Will Be Deputy CM: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు చెక్ పెట్టే యోచనలో ఉన్నాయి. తన తనయుడు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
AP Incharge Ministers 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల్ని నియమించింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలు, ఇతర కార్యక్రమాలకు సజావుగా సాగేందుకు వీలుగా ఈ నియామక ప్రక్రియ జరిగింది. ఏయే జిల్లాలకు ఎవరెవరు బాధ్యులో తెలుసుకుందాం.
Nara Lokesh Ribbon Cuts To KIA Showroom: తరలివెళ్లిన పరిశ్రమలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి తీసుకువస్తానని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ కౌంటర్ ఇచ్చారు.
Nara Lokesh Calling Just Only Pulivendula MLA To Ex CM YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టను తగ్గించేలా నారా లోకేశ్ విమర్శలు సాగుతున్నాయి. జగన్‌ను కేవలం ఎమ్మెల్యేగా లోకేశ్ సంబోధిస్తుండడంతో 'లోకేశ్ స్టైలే వేరు' అంటూ చర్చ జరుగుతోంది.
Sai Dharam Tej Emotional On Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను పరామర్శించేందుకు సినీ నటుడు సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ విజయవాడకు వచ్చారు. ఇంద్రకీలాద్రిని దర్శించడం.. వృద్ధాశ్రమాన్ని సందర్శించి.. తర్వాత మంత్రి లోకేశ్‌ను కలిశారు. ఒకరోజులో విజయవాడలో సుప్రీం హీరో సుడిగాలి పర్యటన చేపట్టారు.
Nara Lokesh Tirelessly Working On Flood Relief Activities: విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు నాయుడిని మించి ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ కష్టపడుతున్నారు. నిరంతరం అధికారులతో పర్యవేక్షణ చేస్తూ.. ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. బాధితులకు స్వయంగా ఆదుకునేందుకు రంగంలోకి దిగి పని చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.