Heavy floods in Vijayawada: భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేసిందని చెప్పుకొవచ్చు. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సైతం విజయవాడలో రంగంలోకి దిగి సహాయకార్యక్రమాలను దగ్గరుండి మరీ చూస్తున్నారు.
Nara Lokesh Reacts On Gudlavalleru Engineering College Hidden Cameras: గుడ్లవల్లేరు కళాశాలలో రహాస్య కెమెరాలు లేవని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అదంతా తప్పుడు ప్రచారం చేశారని తప్పుబట్టారు.
VIPs Rakhi Narendra Modi KTR Celebrations: రాజకీయాల్లో చాలా బిజీ ఉండే నాయకులు రాఖీ పండుగలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవతంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.
Orphan Students Died With Food Poison: రాఖీ పండుగ రోజు ఘోర సంఘటన చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని నలుగురు అనాథ విద్యార్థులు కన్నుమూయడంతో తీవ్ర విషాదం అలుముకుంది.
YS Sharmila Nara Lokesh Meet: స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో వైఎస్ షర్మిల, నారా లోకేశ్ ఎదురుపడ్డారు. వారిద్దరూ కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ దృశ్యాలు ఆసక్తికరంగా కనిపించాయి.
Independence Day 2024 Celebrations In New Delhi: తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ప్రధాన పార్టీల నాయకులు పాల్గొని సంబరాల్లో పాల్గొన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేశ్ స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు.
Nara Lokesh Apologises To CPIM Leaders: ఏపీ మంత్రి నారా లోకేశ్ అనూహ్యంగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఓ విషయమై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఇంతకీ ఏ విషయంలో అంటే..
Everyone Gets Talliki Vandanam Scheme Rs 15k Financial Assistance Says Nara Lokesh: చదువుకునే పిల్లలకు ఎంత మందికి తల్లికి వందనం పథకం ఆర్థిక సహాయం అందిస్తారనే విషయమై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Minister nara Lokesh: మంత్రి నారాలోకేష్ పాలనలో తన దైన మార్క్ చూపిస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎక్కడ సమస్యలున్న వెంటనే పరిష్కరమయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. ఇటీవల తన నియోజక వర్గంలో ప్రజాదర్బర్ కార్యక్రమంలో కూడా ఆయన సమస్యలను వెంటనే సాల్వ్ అయ్యే విధంగా ఆదేశించారు.
Nara Lokesh Starts New History With Praja Darbar: ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేశ్ పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
Unguturu TDP Leader Mandava Ramyakrishna Died In Road Accident At Shirdi: తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావడంతో మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఆమె మృతి యావత్ తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం నింపింది.
Andhra Pradesh Cabinet Council Approves Key Issues: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అమలుచేయనుంది. పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ వంటివాటితోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Minister nara lokesh: మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీలోని 26 జిల్లాలలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసులు కోసం అప్పణంగా ప్రభుత్వభూముల కేటాయింపులపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
Nara Lokesh Praja Darbar: నారా లోకేష్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా దర్బార్ పేరుతో నియోజకవర్గ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేడు ప్రజల సమస్యలు విన్న ఆయన.. తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Chandrababu Naidu Temple Tour With Family Tirumala Vijayawada Kanakadurga Temple Photos Viral: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఆలయాల సందర్శన చేపట్టారు. తిరుమల వెంకటేశ్వరుడిని, విజయవాడ కనకదుర్గ ఆలయాలను కుటుంబంతో సహా సందర్శించారు.
Nara Lokesh Wrong Pronounced Antahkarana Shuddhi In Swearing Ceremony: అచ్చం సినిమాలో మాదిరి నారా లోకేశ్ ప్రమాణపత్రాన్ని తప్పుగా చదివారు. అంతఃకరణ శుద్ధి చదవకుండా అంతర్గత శుద్ధి అని పలికి నెటిజన్లకు అడ్డంగా దొరికాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.