Fake News on TTD: తిరుమల శ్రీవారి దేవాస్థానంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈవో ధర్మారెడ్డి. నడక మార్గానికి ఇరువైపులా ఉన్న రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని.. మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించారు.
Giant Python Snake in Tirumala: తిరుమలలో మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో తిరుమలలోని బాలాజీనగర్లోకి ఓ భారీ కొండ చిలువ ఎంట్రీ ఇచ్చి అందరినీ హడలెత్తించింది. నివాస ప్రాంతంలో ఇళ్ల మధ్య అంత పెద్ద కొండ చిలువను చూసి హడలిపోయిన జనం.. వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు.
ఈ నెల 18 నుండి 26 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల. విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్న భక్తగిరి.
తిరుమల దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వెంకటేశ్వర స్వామీ దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుందని ఆలయ సిబ్బంది తెలిపారు
Operation Cheetah: తిరుమల శేషాచలం కొండల్లో మరో చిరుత పట్టుబడింది. చిరుతల్ని పట్టుకునేందుకు అటవీ శాఖాధికారులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. వారం రోజుల వ్యవధిలో మూడు చిరుతలు పట్టుబడటంతో మెట్లమార్గం ఇక సురక్షితం కావచ్చని భావిస్తున్నారు.
Cheetahs And Bears in Tirumala: ఇటీవల లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి చిరుత దాడిలో మృతి చెందిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం సమావేశమైన టిటిడి హై లెవెల్ కమిటీ.. కొండపైకి కాలినడకన వెళ్లే భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వారి స్వీయ రక్షణ కోసం చేతి కర్ర ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
తిరుమలలో భయాందోళనకు గురి చేసిన చిరుతను టీటీడీ అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. చిరుతను బంధించేందుకు రెండు వేర్వేరు చోట్ల బోన్లు ఏర్పాటు చేయగా.. నడక మార్గం 7వ మైలు చిరుత బోనులో చిక్కుకుంది.
Om Raut kiss to Kriti Sano: తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయలుదేరుతున్న సమయంలో కృతి సనన్ బుగ్గ మీద ఓం రౌత్ ముద్దు పెడుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై పలువురు ఓం రౌత్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Terrorist Movements in Tirumala: తిరుమలలో సోమవారం రాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తంచేస్తూ ఓ వ్యక్తి తిరుమల పోలీసులకు ఈమెయిల్ చేశారు.
Tirumala Konda: 3 helicopters flying today on Tirumala Hills. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో హెలికాఫ్టర్లు కలకలం రేపాయి. ఇవాళ మూడు హెలికాప్టర్లు తిరుమల కొండ మీదుగా వెళ్లాయి. స్వామివారి ఆలయం సమీపం నుంచే ఇవి వెళ్లడంతో తీవ్ర కలకలం రేగింది.
IRCTC Package Tour ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో పిల్లలకు హాలీడేలు ఉండటంతో.. ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు, వెకేషన్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక మధ్య తరగతి వారు అయితే గుళ్లూగోపురాలు తీర్థయాత్రలకు వెళ్తుంటారు.
VIP's visited Tirumala Srivari Dharshan: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు, దర్శించుకున్న వారిలో మంత్రులు నారాయణస్వామి, బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి సహా పలువురు ఎంపీలు కూడా ఉన్నారు.
Tirumala: తిరుమల శ్రీవారిని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే లైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం పెట్టలేని పరిస్థితిలో టీటీడీ అధికారులు ఉన్నారు.
Janhvi Kapoor At Tirumala: జాన్వీ కపూర్ దాదాపుగా నెలకొకసారి అన్నట్టుగా తిరుమల వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటుంది. జాన్వీ బయట కనిపించినట్టుగా తిరుమలలో కనిపించదు. కొండ మీదకు వెళ్లినప్పుడు ఎంతో సంప్రదాయ బద్దంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.