Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్ తర్వాత, ఉగ్రవాదుల నుండి పోలీసులు రెండు ఎకె 47 రైఫిల్స్, రెండు గ్లోక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో కాట్రిడ్జ్‌లు రికవరీ చేసుకున్నారు.
Kabir Moolchandani: కబీర్ మూల్‌చందానీ ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లి బిలియనీర్‌గా మారారు. అక్కడ ఫైవ్ హోల్డింగ్స్ స్థాపించాడు. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులైన భారతీయులలో ఖరీబ్ ఒగరుగా నిలిచారు. అతని జీవితంలో 140 రోజులు జైలు జీవితం గడపాల్సిన దారుణమైన సమయం వచ్చింది. అన్ని ఆరోపణల నుండి విముక్తి పొందిన తరువాత, తన జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకున్నాడు. 2023లో పచా గ్రూప్‌ను కొనుగోలు చేశాడు. 2025లో తన కంపెనీని దుబాయ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
Opposition Parties Boycott New Parliament Building Inauguration Ceremony: రాష్ట్రపతి లేకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ.. విపక్ష పార్టీలు అన్ని కలిసి సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
IRCTC Package Tour ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో పిల్లలకు హాలీడేలు ఉండటంతో.. ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు, వెకేషన్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక మధ్య తరగతి వారు అయితే గుళ్లూగోపురాలు తీర్థయాత్రలకు వెళ్తుంటారు.
Jallianwala Bagh Massacre: భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన ఘటనగా చెప్పబడే జలియన్‌వాలాబాగ్ ఘటన జరిగి నేటికీ 104 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే
Corona Cases in India: భారతదేశంలో 24 గంటల్లో మొత్తం 1,071 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి, మరో ముగ్గురు రోగులను కోల్పోవడంతో మరణాల సంఖ్య 5,30,802 కు పెరిగింది.
Gang Rape on A Software Engineer: ఎన్ని చట్టాలు చేస్తున్నా స్త్రీలకు రక్షణ మాత్రం కరువుతోంది, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక గాంగ్ రేప్ ఘటన షాక్ కలిగిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Dare To Dream Awards 2022: భారతదేశం యొక్క వ్యవస్థాపక అభిరుచిని గౌరవిస్తూ,ఈ సంవత్సరం థీమ్ కొత్త భారతదేశానికి మార్గదర్శకులచే సాధ్యమైన "తదుపరి నెక్స్ట్ లీప్"ను జరుపుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.