Gold Rate: పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు మళ్లీ భారీగా పెరుగుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆందోళణ మొదలైంది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు..వారం రోజుల్లో రూ 3వేలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం. వెండి రేట్లు మాత్రం కాస్త ఊరట కల్పిస్తున్నాయి. ఈక్రమంలో నవంబర్ 24వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ. 77, 620 దగ్గర ట్రేడవుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ప్రస్తుతం రూ. 1.01లక్షల వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది.
Gold News Today: బంగారం ధర దీపావళి తారాజువ్వలా ఆకాశాన్ని తాకింది. అందరి ఊహలను పటాపంచలు చేస్తూ బంగారం ధర 82,000 దాటిపోయింది. ఇక పసిడి ముట్టుకుంటేనే షాక్ అనే పరిస్థితికి చేరుకుంది. బంగారం ధర ఈ రేంజ్ లో పెరగడం చరిత్రలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. నవంబర్ ఒకటో తారీకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate: ధన త్రయోదశి సందర్బంగా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ 29 మంగళవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80,900పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,950రూపాయలు ఉంది. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర తులంపై 400 రూపాయలు తగ్గింది.
Indian Memory Championship 2024 Event in Hyderabad: హైదరాబాద్‌లో ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌గా భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ టెక్నిక్స్ ఉపయోగాలను వక్తలు విద్యార్థులకు వివరించారు.
Gold Rate: బంగారం ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల కంట్లోంచి రక్త కన్నీరు కారుతోంది. అక్టోబర్ 24వ తేదీ గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో 81,500 రూపాయలు పలికింది. దీంతో బంగారు ఆభరణాలు మరింత భారంగా మారాయి. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. 74,000 రూపాయలకు చేరింది.
Cultivation of silkworms: పట్టు వస్త్రాల క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. భారతదేశంలో పట్టు వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ పట్టు తయారీని వ్యాపారంగా మల్చుకుంటే లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు. పెట్టుబడి తక్కువ..దిగుబడి ఎక్కువ పొందే పట్టు పురుగుల పెంపకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ బిజినెస్ చక్కటి ఆదాయ వనరుగా చెప్పుకోవచ్చు.
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సెబీ అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఐపీఓ ద్వారా రూ. 10వేల కోట్లు సమీకరించాలని చూస్తున్న నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేసింది. మరింత ఫాస్టుగా ఫుడ్ డెలివరీ చేసేందుకు సర్వీసులను ప్రారంభించింది. ఇక కేవలం పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
Mark Zuckerberg World's Second Richest Man: మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్..ఎలాన్ మస్క్ కు సవాల్ విసిరాడు. ఎలాన్ మస్క్ నెట్టేసి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నుంచి ఈ క్రెడిట్ ను కైవసం చేసుకున్నాడు.
Today Gold Rate: బంగారం ధర ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోతోంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తులం బంగారం ధర తొలిసారిగా 78 వేల రూపాయలు దాటిపోయింది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నిలబడిన పరిస్థితుల కారణంగా చెబుతున్నారు.
Gold And Silver Rates Today: సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. అయినప్పటికీ బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయికి సమీపంలోనే ఉంది. నేటి బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
PSU Stock: స్టాక్ మార్కెట్లో ఒక్కోసారి కొన్ని స్టాక్స్ మన జీవితాలనే మార్చేస్తుంటాయి. ఏడాది క్రితం రూ. 5 తో ప్రారంభమైన ట్రెండింగ్ లో ఉన్న షేర్ ఇప్పుడు రూ. 280కి మించి పెరిగింది. అంటే ఏడాది కాలంలోనే ఈ షేర్ 4900శాతం పెరిగింది. కేవలం ఒక నెలలోనే 150 శాతం పెరిగింది. ఏడాది క్రితం ఈ స్టాక్ లో లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు మీ చేతికి రూ. 53లక్షలు వచ్చేవి. ఆ స్టాక్ ఏదో తెలుసుకుందామా?
Gold And Silver Prices: బంగారం ధర భారీగా పెరుగుతోంది. చరిత్రలో ఏనాడు లేని విధంగా రూ. 78వేలకు చేరి రికార్డు క్రియేట్ చేసింది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి ధర రూ. 400 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 78, 250కి చేరుకుంది.
Today Gold And Silver Rate: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. చరిత్రలోనే తొలిసారిగా 77వేల మార్క్ దాటింది తులం బంగారం ధర. దీపావళి నాటికి అంచనాలను తారుమారు చేస్తూ 80వేలు దాటే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధర రూ. లక్ష దాటడం ఖాయమని చెబుతున్నారు. మరి నేడు గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు చుక్కలను తాకేలా ఉన్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధర..ఆదివారం కూడా అదే దారిలో పయనిస్తోంది. దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 15 ఆదివారం భారీగా పెరిగాయి. నేటి ధరలు గమనిస్తే24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 74,910 రూపాయలు పలుకుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,710 రూపాయలు పలుకుతోంది.
Gold prices for Dussehra and Diwali: రాబోయే ఫెస్టివల్ సీజన్ అంటే దసరా దీపావళి ధన త్రయోదశి సందర్భంగా బంగారం రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వెనక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే బంగారం ఏ స్థాయిలో పెరగనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gold Price Today: వినాయకచవితి పండగ పూట బంగారం ధరలు షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు భారీగా పెరిగాయి. శనివారం ఏకంగా 600 రూపాయలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Today Gold Rate : దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.