Vijaya Sai Reddy Opens YSRCP Vizag Office: జమిలి ఎన్నికలు జరిగితే 2027లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి తెలిపారు. అందరూ సిద్ధంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు విజయ సాయి పిలుపునిచ్చారు.
Andhra Pradesh Politics: ఉత్తరాంధ్రలో వైసీపీకి పూర్వ వైభవం రాబోతోందా..! ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా విజయసాయి రాకతో పార్టీ కేడర్ ఖుషీ అవుతోందా..! విశాఖ కేంద్రంగా కూటమి సర్కార్‌ను వైసీపీ ఎలా ఇబ్బంది పెట్టబోతోంది..! ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో భారీ ప్రయోజనం పొందవచ్చని ఫ్యాన్ పార్టీ భావిస్తోందా..!
Vijaya Sai Reddy Welcomes Chiranjeevi : విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన ఇక్కడే స్థిరపడతానని కూడా చిరంజీవి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ అంశం మీద విజయ సాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ వివరాలు
YSRCP PLEENARY: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి ఊహించని స్పందన వస్తుందని వైసీపీ నేతలు చెప్పారు. ప్లీనరీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చడం ఖాయమని వైసీపీ నేతలు విమర్శించారు.
AP news: వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించనట్లు సమాచారం.
AP News: ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో ఈ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.
Polavaram project: ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రాజెక్టు నిధుల విషయంలో ఎటువంటి సమస్య లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఆర్దిక శాక కేబినెట్ నోట్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు.
TDP vs YSRCP | అమరావతి: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి, టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి మధ్య ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ వార్ జరుగుతోంది ( Vijaya Sai Reddy vs Kesineni Nani). ఒకరి ఆరోపణలకు మరొకరు తిప్పికొడుతూ వరుస ట్వీట్స్‌తో యుద్ధం చేసుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.