Naga Chaitanya - Sobhita: నాగ చైతన్య, శోభితల పెళ్లి గతేడాది చివర్లో డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరిగింది. మ్యారేజ్ తర్వాత వచ్చిన తొలి పండగ సంక్రాంతిని ఈ కొత్త దంపతులు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన పిక్ ను అక్కినేని కొత్త దంపతులు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు టెలివిజన్ యాంకర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు అపుడుపుడు తన పర్సనల్ విషయాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. ఒకప్పుడు టీవీ యాంకర్ గా ప్రేక్షకుల మది దోచుకున్న అనసూయ..ఇపుడు వరుసపెట్టి సినిమాల్లో చెలరేగిపోతుంది. తాజాగా న్యూ ఇయర్ వేళ హాట్ క్లీవేజ్ షో తో అందాల రచ్చ చేసింది.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ఆడియన్స్ కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి మూవీలోనే నెగిటివ్ షేడ్స్ మెప్పించింది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకోలేకపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.
Shraddha Das: శ్రద్ధా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. అందరికీ రోజు రోజుకు వయసుతో పాటు అందం తరిగిపోతూ ఉంటుంది. కానీ శ్రద్దా దాస్ విషయంలో అది రివర్స్ అని చెప్పాలేమో. ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు 15 యేళ్లు అవుతున్న ఇప్పటికీ నాజూకుగా గ్లామర్ గా కనిపిస్తూ కుర్ర హీరోయిన్స్ కు కుళ్లు కొనేలా చేస్తోంది. తాజాగా ఈ భామ బికినీలో కనిపించి చూపు తిప్పుకోకుండా చేస్తోంది.
Srikakulam sherlock holmes movie review: వెన్నెల కిషోర్ కమెడియన్ గానే కాకుండా హీరోగా కొన్ని కామెడీ ఓరియంటెడ్ మూవీస్ తో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన మరో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Year Ender 2024: ఈ యేడాది దాదాపు డబ్బింగ్ సినిమాలతో పాటు దాదాపు 200 పైగా చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ కాకుండా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకున్నాయి.
Vinod Film Academy: వినోద్ ఫిల్మ్ అకాడమీ భాగ్యనగరం వేదికగా 4 యేళ్ల క్రితం ప్రారంభమైంది. చిన్నగా ప్రారంభమైన ఈ అకాడమీ ఇంతింతై అన్నట్టుగా సాగిపోతుంది. తాజాగా వినోద్ ఫిల్మ్ అకాడమీ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అంతేకాదు ఈ ఫిల్మ్ అకాడమీకి నుంచి నటనతో పాటు ఇతర 24 విభాగాల్లో శిక్షణ తీసుకున్న విద్యార్ధుల ప్రతిభను గుర్తిస్తూ అకాడమీ వాళ్లు సర్టిఫికేట్లు, మెడల్స్ అందించారు.
Sobitha Dhulipala Akkineni: శోభితా దూళిపాళ్ల కాదు కాదు. శోభితా అక్కినేని.. అక్కినేని ఇంటి కోడలు అయ్యేంత వరకు ఆమె ఓ హీరోయిన్ మాత్రమే. కానీ ఎపుడైతే.. చైతూను పెళ్లి చేసుకోవడంతో శోభితా స్ట్రేచర్ అంతా మారిపోయింది. పెళ్లికి ముందు ఎలాంటి ఫోటో షూట్స్ చేసినా.. పెద్దగా పట్టించుకోని జనాలు.. ఇపుడు శోభిత చేసే ప్రతి అడుగును గమనిస్తుంటారు. మ్యారేజ్ తర్వాత తాజాగా ఫస్ట్ ఫోటో షూట్ తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Pranaya Godari Movie Review: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రేమ చిత్రాలకు ఎపుడు ఆదరణ ఉంటుంది. ఈ కోవలో వచ్చిన మరో ప్రేమకథా చిత్రం ‘ప్రణయ గోదారి’. గోదావరి నది నేపథ్యంలో తెరకెక్కిన హృద్యమైన ఈ ప్రేమకథా చిత్రం ఈ రోజు థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Sobitha Dhulipala Akkineni Assets: శోభితా దూళిపాళ్ల తెలుగు అమ్మాయి అయినా.. ముందుగా హిందీలో చిత్రసీమలో అడుగు పెట్టి అక్కడ కథానాయికగా ప్రూవ్ చేసుకుంది. తాజాగా ఈ నెల 4న నాగ చైతన్యతో పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు కొన్నేళ్లు ఈమె చైతూతో డేటింగ్ చేసినట్టు సమాచారం. ఇక పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన లాంఛనాలు ఇతరత్రా కలిసి ఈమె ఆస్తులు భారీగా పెరిగినట్టు శోభిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Nabha Natesh in Swayambhu: నిఖిల్ హీరోగా నటిస్తూన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సినిమా ‘స్వయంభూ’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. హీరోగా నిఖిల్ 20వ సినిమాగా రాబోతుంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో సుందరవల్లిగా నభా నటేష్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Legally Veer: తెలుగు తెరపై కోర్టు డ్రామా నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కాయి. దాదాపు మెజారిటీ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం ‘లీగల్లీ వీర్’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమాలో వీర్ రెడ్డి ముఖ్యపాత్రలో నటించారు. రవి గోగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
Shraddha Das: శ్రద్ధా దాస్ గురించి తెలుగు ఆడియన్స్ కు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బోలెడంత గ్లామర్ ఉన్నా.. కేవలం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అంతేకాదు చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. ఎపుడు తనకు సంబంధించిన ఫోటో షూట్స్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. రీసెంట్ గా ఈమె సూర్య నటించిన ‘కంగువా’ కోసం సింగర్ గా మారింది. తాజాగా తన అంగాంగ ప్రదర్శనతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
Weekend First Schedule: వి ఐ పి శ్రీ కథానాయకుడిగా.. ప్రియా దేషపాగ కథానాయికగా యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘వీకెండ్’. శ్రీరాము రచయతగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాన ఖడ్గధార మూవీస్ బ్యానర్ లో ఐడీ భారతీ నిర్మిస్తున్నారు. పూర్తి కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఈ బుధవారం చీరాలలో అట్టహాసంగా ప్రారంభమైంది.
Naga Chaitanya Sobitha Wedding: ప్రస్తుతం అక్కినేని నట వారసుడు నాగ చైతన్య వివాహాం .. ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో డిసెంబర్ 4న జరుగబోతుంది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. బయట నాగ్ ఫ్యామిలీకి చెందిన ఎన్నో పెళ్లి మండపాలున్నా.. అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి ఎందుకు అనే డౌట్స్ అందరికీ రావడం సహజమే.
Naga Chaitanya Sobitha Wedding Invitataion: సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య.. తన సహచర నటి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఆగష్టులో గ్రాండ్ గా జరిగింది. ఇక డిసెంబర్ 4న జరగబోతుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shraddha Das: శ్రద్ధా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బోలెడంత గ్లామర్ ఉన్నా.. కేవలం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అంతేకాదు చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. ఎపుడు తనకు సంబంధించిన ఫోటో షూట్స్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తాజాగా ఈమె సూర్య నటించిన ‘కంగువా’ కోసం ఏకంగా సింగర్ అవతారం ఎత్తింది.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు టీవీ యాంకర్ గా ఆమె కంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు అపుడుపుడు తన వ్యక్తిత్త్వంతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. ఒకప్పుడు యాంకర్ గా ప్రేక్షకుల మనసు దోచుకున్న అనసూయ..ఇపుడు సినిమాల్లో చెలరేగిపోతుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఈమె కూడబెట్టిన ఆస్తులు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు టెలివిజన్ యాంకర్ గా తన కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు అపుడుపుడు తన యాటిట్యూట్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంది.త్వరలో ‘పుష్ప 2’ మూవీతో ప్రేక్షకులకు తన విలనిజం చూపించబోతుంది.
Raj Dasireddy: తెలుగు సహా ప్రతి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త హీరోలు వస్తూ ఉంటారు. ఈ కోవలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన కొంత మంది ముందుగా అంతగా మెప్పించలేక రేసులో వెనకబడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరోగా రీ ఎంట్రీలో దూసుకుపోవడం కామన్. ఈ కోవలో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు రాజ్ దాస్ రెడ్డి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.