RBI Allows Pre Sanctioned Credit Line: యూపీఐ యూజర్లకు శుభవార్త. ఇక నుంచి ప్రీ అప్రూవ్డ్ లోన్ అమౌంట్‌ను కూడా యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వివరాలు ఇలా..
Netflix Subscription Free with JIO Recharge: మీరు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు ఫ్రీగా చూడాలని అనుకుంటున్నారా..? అయితే జియో మీ కోసం సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌తో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
Commercial LPG Gas Cylinder Prices Cut: కమర్షియల్ సిలిండర్ ధరలు మరోసారి భారీగా తగ్గాయి. రూ.157.50 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటన చేశాయి. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి వస్తున్నట్లు వెల్లడించాయి.
Best Investment Plans: మీరు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? అయితే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ.. పెద్ద మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకోండి. స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి.. లక్షల్లో ఆదాయం పొందండి.
Savings Account: మీకు ఒకటి కంటే ఎక్కువ సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయా..? కొన్ని అకౌంట్లను పట్టించుకోవడం మానేశారా..? అయితే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ వివరాలు తప్పకుండా తెలుసుకోండి.
India Internet Day 2023: ఇండియా ఇంటర్నెట్ డే ఢిల్లీలో జరిగింది. స్టార్టప్‌లు ఏఐ వినియోగంపై లెన్స్‌కార్ట్ కోఫౌండర్, సీఈఓ పీయూష్ బన్సల్ అవగాహన కల్పించారు. తమ వ్యాపారాలను వృద్ధిలోకి తీసుకురావడానికి ఏఐను ఉపయోగించుకోవాలని చెప్పారు.
Union Bank Of India Offering Free Processing Fee: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. హోమ్, వెహికల్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు జీరో చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ అవకాశం నవంబర్ 15వ తేదీ వరకు ఉంటుందని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా..
SBI Annuity Scheme Details Benefits: తమ కస్టమర్లకు అవసరాలకు తగినట్లు పథకాలను తీసుకువస్తోంది ఎస్బీఐ. మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తూ.. సరికొత్త స్కీమ్‌లను పరిచయం చేస్తోంది. మీరు కూడా పెట్టుబడిపెట్టేందుకు ఆసక్తిగా ఉంటే.. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ గురించి తెలుసుకోండి.
UPI Lite Transaction limit Increased: యూపీఐ లైట్ ద్వారా టాన్సిక్షన్ లిమిట్‌ను ఆర్బీఐ పెంచింది. రూ.200 నుంచి రూ.500కు పెంచుతున్నట్లు ప్రకటించింది. రోజులో రూ.2000 వేల వరకు ఆఫ్‌లైన్‌లో నగదు బదిలీ చేయవచ్చు. వివరాలు ఇలా..
BSNL and Airtel Latest Plans: బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్లను ప్రకటించాయి. వినియోగదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు ప్లాన్లను తీసుకువచ్చాయి. బీఎస్ఎన్ఎల్ రూ.107లో డేటా ఆఫర్‌ను తీసుకువస్తే.. ఎయిర్టెల్ రూ.289 ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను పరిచయం చేసింది. వివరాలు ఇలా..
New LTC Rules For Central Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎల్టీసీ నిబంధనల్లో మార్పులు జరిగాయి. మూడు రూల్స్‌లో మార్పులు చేసినట్లు DoPT వెల్లడించింది. ఆ మార్పులేంటో ఓసారి తెలుసుకుందాం..
First Time Home Buyer Mistakes: మీరు ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే ముందుగా కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న చిన్న తప్పులే మీకు భవిష్యత్‌లో ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇక్కడ తెలుసుకోండి.
Amrit Kalash Yojana Scheme Interest Rate: ఎస్బీఐ తీసుకువచ్చిన సూపర్ స్కీమ్ అమృత్ కలాష్ యోజనలో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు త్వరపడండి. ఎందుకంటే ఈ పథకం రేపటి నుంచి క్లోజ్ కానుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు ఆగస్టు 15వ తేదీ వరకు ఎస్బీఐ అవకాశం ఇచ్చింది.
Bank of Baroda Hikes MCLR: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు షాకిచ్చింది. ఎంసీఎల్ఆర్ను ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు ఆగస్టు 12 నుంచి అంటే.. రేపటి నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచినా.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం.
RBI Penalty on Co-Operative Banks: బీహార్‌కు చెందిన ఒక బ్యాంకు, మహారాష్ట్రకు చెందిన మూడు సహాకారం బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝలిపించింది. రెండు బ్యాంకులపై రూ.2 లక్షల జరిమానా విధించగా.. మరో రెండు బ్యాంకులపై రూ.లక్ష పెనాల్టీ వేసింది.
Bank Account Minimum Balance Charges: మీ బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయట్లేదా..? అయితే మీకు ఛార్జీల మోత తప్పదు. సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
Reserve Bank Keeps Repo Rate Unchanged: రెపో రేటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజులపాటు జరిగిన ఎంపీసీ సమావేశంలో పలు కీలకం అంశాలపై చర్చించారు. ఈ సమావేశ వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
Pepperfry co-founder Ambareesh Murty: పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. వివిధ కంపెనీల్లో పనిచేసిన ఆయన.. 2011లో ఆశిష్ షాతో కలిసి పెప్పర్‌ఫ్రైని స్థాపించారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.