PF Withdrawal Process Online 2023: మీరు పీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేస్తున్నట్లయితే కచ్చితంగా కొన్ని విషయాలు ముందే తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ యూఏఎన్‌తో ఆధార్, బ్యాంక్ వివరాలు లింక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా..
ICICI Bank and PNB Revises MCLR Rates: ఎంసీఎల్ఆర్ రేట్లలో మార్పులు చేస్తున్నట్లు ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ప్రకటించాయి. కొత్త రేట్లు జూన్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించాయి. దీంతో వడ్డీ రేట్లలో మార్పులు చోటు చేసుకోకున్నాయి. పూర్తి వివరాలు ఇలా..
HDFC Fixed Deposits: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌తో రెండు కొత్త ఎఫ్డీలను ప్రవేశపెట్టింది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
PM Kisan 14th Installment 2023: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత నిధులు జూన్ 23వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2 వేల నగదు జమకానుంది. పూర్తి వివరాలు ఇలా..
Kisan Vikas Patra Interest Rate: కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మీరు పెట్టిన పెట్టుబడి తక్కువ సమయంలోనే రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో మీరు రూ.1000 నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద 7.4 శాతం వడ్డీని ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది.
Insta Loan on WhatsApp: IIFL ఫైనాన్స్ కంపెనీ లోన్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసింది. వాట్సాప్‌లో జస్ట్ హాయ్ అని మెసేజ్ పంపిస్తే.. రూ.10 లక్షల బిజినెస్ లోన్ ఇస్తామని ప్రకటించింది. ఎలాంటి పేపర్లు లేకుండా పూర్తిగా డిజిటిల్లోనే లోన్ అందజేస్తామని వెల్లడించింది.
Rules Change from June 2023: జూన్ నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించడంతో ఈసారి ఎల్పీజీ సిలిండర్ ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 1వ నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు.
How to Change 2000 Rupees Note: ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోటు మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. బ్యాంకులు లేదా ఆర్బీఐ కేంద్రాలు, డిపాటిట్ మిషన్ల ద్వారా రూ.2000 నోట్లను ఛేంజ్ చేసుకోవచ్చు.
Best Mutual Fund: ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలనుకునే వారికి ఎస్బీఐ శుభవార్త చెప్పింది. రూ.5 వేల పెట్టుబడితో మంచి లాభాలను పొందేలా మ్యూచువల్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇందులో డబ్బులు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు.
Bank Account Fraud: ఎస్బీఐ కస్టమర్లకు ఫేక్ మెసేజ్‌లు పంపించి.. వాళ్ల బ్యాంక్ అకౌంట్లు ఖాతా చేసేందుకు ఆన్లైన్ స్కామర్లు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మీ ఖాతా తత్కాలికంగా లాక్ అయిందంటూ చాలా మందికి సందేశాలు పంపిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ బ్యాంక్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Amazon Hikes Sellers Fees: అమెజాన్‌లో వివిధ రకాల వస్తువుల ధరలు పెరగనున్నాయి. విక్రయదారుల ఫీజు, కమీషన్ ఛార్జీలను పెంచడంతో మే 31వ తేదీ నుంచి ధరలు పెరగనున్నాయి. గతంలో చెల్లించాల్సిన డబ్బులు కంటే.. ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
How Much Cash Can you Store at Home: డిజిటల్ ప్రపంచం పరుగులు పెడుతున్న తరుణంలో చేతిలో లిక్విడ్ ఉంచుకోవడం తక్కువ అయిపోయింది. ఇంట్లో డబ్బు నిల్వ పెట్టుకోవడం చాలా మంది తగ్గించేశారు. డబ్బు ఇంట్లో ఉంటే జరిమానా ఎంత ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.
How To Money Back Wrong Payment: యూపీఐ ద్వారా ప్రస్తుతం అత్యధికస్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఒక్కొసారి చిన్న పొరపాటుతో ఇతరుల ఖాతాలోకి నగదు పంపడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మీ డబ్బు పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీ డబ్బును తిరిగి పొందొచ్చు. పూర్తి వివరాలు ఇలా..
How To Check Income Tax Notice Online: మీరు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్నారా..? అయితే కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. చిన్న చిన్న తప్పులతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందుకోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ 5 తప్పులు చేయకండి.
UPI Payment Through Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా త్వరలో యూపీఐ చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ రానుంది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌తో రూపే కార్డుల లింకింగ్ ప్రాసెస్ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి లావాదేవీలు నిర్వహించవచ్చు.
RAC Ticket Holders Benefits: ఆర్ఏసీ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? బెర్త్ కన్ఫార్మ్ అయిన వారికి ఇచ్చినట్లే బెడ్‌షీట్, దిండు అన్ని ఇస్తారా..? జర్నీ మధ్యలో బెర్త్ కన్ఫార్మ్ అవుతుందా..? పూర్తి వివరాలు ఇలా..
SBI Online Account Transfer: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్‌ను ఒక బ్రాంచ్‌ను మరో బ్రాంచ్‌కు సులభంగా మార్చుకోవచ్చు. మీకు నెట్‌బ్యాంకింగ్ ఉంటే ఆన్లైన్లో సింపుల్‌గా మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు హోమ్ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా..
Indian Railway Locomotive Headlight: ట్రైన్ ఇంజిన్ హెడ్‌లైన్‌ను మీరు ఎప్పుడైనా ఆసక్తిగా గనిమంచారా..? రాత్రి వేళ ఈ లైట్ ఎంతో పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఈ వెలుతురులో లోకో పైలట్లు ట్రాక్‌ను ఈజీగా చూడగలుతున్నారు. ఇది ఎంత దూరం వరకు పనిచేస్తుంది..? ఇందులో ఎన్ని బల్పులు ఉంటాయి..? వివరాలు ఇలా..
Platform Ticket Rules: ట్రైన్ టైమ్ కంటే ముందు వచ్చినా ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోవాలా..? రైలు టికెట్ ఉంటే సరిపోతుందా..? ఎన్ని గంటల ముందు స్టేషన్‌కు చేరుకోవచ్చు..? ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకోకపోతే ఫైన్ ఎంత కట్టాలి..? పూర్తి వివరాలు ఇలా..
Zerodha CEO Nithin Kamath Shares his Father In Law Life Style: అల్లుడు, కూతురు కోటీశ్వరులు అయితే.. ఏ తండ్రై హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆయన అలా చేయలేదు. ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలనుకుని ఓ చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ.. ఎంతోమందికి ఆదర్శనంగా నిలుస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.