HYDRA 100 Days Completed: తెలంగాణ సర్కార్ హైడ్రాను ప్రారంభించి ఈరోజుకి వంద రోజులు కావస్తోంది. ఇన్ని రోజుల్లో హైడ్రా చేసిన పని ఏంటి.. ఎన్ని వందల ఎకరాలను స్వాధీనం చేసుకుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Telangana High Court: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు తెలంగాణ సీఎస్ లతో పాటు, హైడ్రా అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Owaisi: హైడ్రాకు అక్బరుద్దీన్ సవాల్ విసిరారు. బుల్డోజర్లు వస్తే వాటికి అడ్డంగా నేను పడుకుంటాను అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఒకింత సీరియస్ అయ్యారు చిన్న ఒవైసీ. అంతేకాదు మా పార్టీ పేదల తమ పార్టీ తరుపున పోరాడుతాం అన్నారు.
Owaisi: రీసెంట్ గా హైదరాబాద్ లో బపర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ అక్రమంగా కట్టిన కట్టడాలపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్ తో ఒవైసీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనక రహస్య ఎజెండా అదేనా అంటున్నారు.
Amrapali serious on Hydra: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ కాట హైడ్రా పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బల్దియా విభాగంలో పనిచేయాల్సిన అధికారులు హైడ్రా చుట్టు తిరుగుతున్నారని కూడా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Asaduddin Owaisi: హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఎపుడు ఏం మాట్లాడిన అది సంచలనమే అని చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా ఈయన తన మిత్రుడైన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చేస్తోన్న పనులపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
Congress leders on ktr convoy: కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. మూసీ నదీ బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లినప్పుడు ఆయనకు అనుకొని ఘటన ఎదురైంది.
Musi demolishions: మూసీ పరివాహాక ప్రాంతంలో మరోసారి హైడ్రా కూల్చివేతల్ని చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలోని బాధితులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. అక్కడ దాదాపు 140 ఇళ్లను అధికారులు ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది.
TG High court: హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో సోమవారం రోజు వాడి వేడిగా వాదనలు నడిచాయి. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ కేసులో విచారణకు వర్చువల్ గా హజరయ్యారు. ఈ విచారణకు సంబంధించిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Hydra demolishes: కొంత మంది సోషల్ మీడియాలో కావాలని హైడ్రాను ఒక బూచిలాగా చూపిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అంతే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూల్చివేతలు జరిగిన హైడ్రాపనే అంటు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు
TG High court: హైడ్రా తీరుపట్ల తెలంగాణ హైకోర్టు సీరియస్ గా స్పందించింది. శని, ఆదివారం కూల్చివేతలేంటని మండిపడింది. అంతే కాకుండా.. మరోసారి హైడ్రా చట్టబద్దత ఏంటని కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.
Danam Nagender On Hydra: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి వెళ్లకూడదని అప్పుడే చెప్పానన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపనిది వారి ఇళ్లను కూల్చకూడదని, ముందే పేదల జోలికి వెళ్లకూడదని హైడ్రాకు ముందే చెప్పానని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.