DK Aruna Objects Revanth Reddy Delhi Election Comments: ఎవరు ఎన్ని చేసినా దేశ రాజధానిలో విజయం తమదేనని బీజేపీ ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
DK Aruna: రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని.. పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై మండిపడ్డారు.
DK Aruna Demads To Revanth Reddy Get Down From Chief Minister Post: పాలన చేతకాని రేవంత్ రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్ చేశారు. రైతు భరోసాతో మరోసారి రైతులను రేవంత్ రెడ్డి నిండా మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
DK Aruna Visits Lagacharla Village And Meets To Farmers: రేవంత్ రెడ్డి అడ్డాలో బీజేపీ ఎంపీ డీకే అరుణ హల్చల్ చేశారు. ఉద్యమంతో యావత్ దేశాన్ని ఆకర్షించిన లగచర్ల రైతులను ఆమె కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana BJP Leadership Meet To Narendra Modi: తెలంగాణ బీజేపీ నాయకత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో బుధవారం ఢిల్లీలో ప్రధాని సమావేశమై నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ప్రధానితో సమావేశం అనంతరం రాష్ట్ర నాయకత్వం కొత్త ఉత్సాహంతో హైదరాబాద్ చేరుకుంది.
Telangana BJP Leaders Will Be Meet To Narendra Modi: పార్టీలో నాయకత్వం లోపించడం.. ఇష్టారీతిన నాయకులు వ్యవహరించడంతో అవకాశం ఉన్నా పార్టీ అభివృద్ధి చెందకపోవడంతో బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ నాయకత్వానికి ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది.
Revanth Vs DK Aruna: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. సీఎంకు పోయే కాలం దగ్గరపడిందన్నారు. కొడంగల్ ఏమైనా రేవంత్ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. అందుకే నియంతలా వ్యవహరిస్తున్నాడని విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శలు చేశారు.
MP DK Aruna Arrest At Moinabad: లగచర్ల లడాయి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. దళిత, గిరిజనులపై పోలీసులు విరుచుకుపడడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమతోంది. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేయడం రచ్చ రేపుతుంది.
Mahabubnagar Ethanol Industry Effected Farmers Meet To MP DK Aruna: లగచర్ల రైతుల పోరాటంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలోనే మరో షాక్ తగలనుంది. మరో ప్రమాదకర కంపెనీ ఏర్పాటుచేస్తున్నారనే వార్తతో రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
MP DK Aruna Fire On Revanth Reddy Protocol Issue: మహబూబ్‌నగర్ పర్యటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రొటొకాల్ వివాదం సృష్టించింది. స్థానిక ఎంపీగా ఉన్న డీకే అరుణకు ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి పర్యటనకు ఆహ్వానం పలకకపోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై రేవంత్‌ను ఎంపీ అరుణ నిలదీశారు.
Who Will Takes Union Cabinet Berth From Telangana: గత ఎన్నికల కన్నా బీజేపీ రెట్టింపు సీట్లు సాధించడంతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల రేసులో ఎవరూ ఉంటారనేది ఆసక్తి నెలకొంది.
Hyderabad Lok Sabha Election Result 2024 DK Aruna Won Against Challa Vamshi Chand Reddy: రాష్ట్రంలోనే కీలకమైన మహబూబ్‌నగర్‌లో కాషాయ జెండా ఎగిరింది. సొంత జిల్లాలోనే రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం సాధించారు.
High Tension On Mahabubnagar Lok Sabha Election Results DK Aruna Or Vamshichand: రాష్ట్రంలో కీలకమైన మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడి నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి పోటీతో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Loksabha elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆయన తీవ్ర అసహనంతో, ఓటమి భయంతో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
ప్రస్తుత ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. తెలంగాణ వికాసం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డీకే అరుణను మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy Poll Promises : తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ , తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందివ్వనున్నారు, ఏం చేయనున్నారు అనే అంశాలపై మరోసారి హామీల వర్షం కురిపించారు.
బీజేపీ సీనియర్ నేత డీకే అరుణపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయిందన్నారు. గద్వాల ప్రజలను బంగ్లాలో బానిసలుగా మార్చారని అన్నారు. పాలమూరులోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.