Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి విషయంలో అసలు హైకమాండ్ ఆలోచన ఏంటి..? నెలల తరబడి నుంచి రేపు మాపు అధ్యక్షుడి ప్రకటన అంటూ లీకులే తప్పా ప్రకటన ఆలస్యం వెనుక కారణం ఏంటి..? అసలు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నదెవరు..? అధ్యక్షుడి ప్రకటన ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది..? అధిష్టానం అధ్యక్షుడిని నిర్ణయించినా అధికారికంగా ప్రకటించని స్థితిలో ఉందా..? అధిష్టానం తీరుపై తెలంగాణ కమల దళం ఎందుకు అసంతృప్తిగా ఉంది..?
KTR Nalgoda Tour: కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 40 శాతం మాత్రమే రుణమాఫీ చేసిందని.. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పై పోరాటం మొదలైందని.. మంత్రులను ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.
Telangana Govt Schemes: రిపబ్లిక్ డే రోజు నాలుగు పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ స్కీమ్స్ కింద 6,15,677 మంది అర్హులకు లబ్ధి చేకూరింది. తొలి రోజునే లక్షలాది మంది ఈ సంక్షేమ పథకాలతో సాయం అందింది.
Rajagopal Reddy Controversial Comments : అధికార పార్టీలో ఆ నాయకుడి తీరు మరోసారి కల్లోలం రేపుతుందా ..? వరుస పెట్టి ఆ లీడర్ సంచలన వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం..? ఆయన ఆశించి దక్కుతుందని ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారా..? అనుకున్నది జరగకపోవడంతో మరోసారి తన అసలైన క్యారెక్టర్ ను చూపిస్తున్నారా..? ఆయన తీరుతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు అధిష్టానం ఆందోళన చెందుతుందా..? ఇంతకీ ఆ లీడర్ ఎవరు ..? ఆయన ఆశిస్తున్నదేంటి..?
Telangana Govt Employees Issues: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని కొంతమంది ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లి కేసులు వేస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉద్యోగులకు, పదవీ విరమణ ఉద్యోగులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును హరీష్ రావు ఎండగట్టారు.
Cm Revanth Meeting Today: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో పథకాల పై నేడు సమీక్ష నిర్వహిస్తుంది. జనవరి 26వ తేదీ రేపటి నుంచి పథకాల అమలపై నేడు సమీక్షంచనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నాలుగు పథకాలు అమలు చేయాలని ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు.
CM Revanth Reddy in Davos 2025: దావోస్‌లో అరుదైన సన్నివేశం కనిపించింది. ముగ్గురు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Telangana Cabinet Expansionn: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువై యేడాది కాలం పూర్తి చేసుకుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. మరో ఆరుగురికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది. ఇక లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లు తెలంగాణ క్యాబినేట్ విస్తరణ వాయిదా వేసారు. తాజాగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ క్యాబినేట్ ను విస్తరించనున్నారు.
Telangana Govt Teachers: రాష్ట్రంలో స్పౌజ్ టీచర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. చాలారోజులుగా ఎదురుచూస్తున్న బదిలీలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పంపించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.
Harish Rao Fires On Revanth Reddy: రైతు భరోసా కింద రూ.1500 ఇచ్చి.. రూ.12 వేలు ఎగ్గొడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 5 గుంటలు ఉన్నందుకు రూ.12 వేలు ఇవ్వమని ప్రభుత్వం చెప్పడం శోచనీయమన్నారు.
Supreme court on ktr quash petition: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
Danam Nageder: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌కు దూరం అవుతున్నారా..! ఆయన చూపు మళ్లీ బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లిందా..! కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కే పరిస్థితి లేదని ఆయన రూట్ మార్చారా..! లేక ప్రభుత్వంపై ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని ఆయన యూటర్న్ తీసుకున్నారా..! ఇంతకీ దానం నాగేందర్ రివర్స్ గేర్ తీసుకోవడం వెనుక కారణమేంటి..!
Suresh Shetkar: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోందా..! ఎంపీ వర్సెస్ ఓ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయిందా..! గతంలో ఇద్దరు నేతలు కలిసికట్టుగా పనిచేసినా.. పదవుల విషయం వచ్చేసరికి నువ్వానేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా..! ఈ ఆధిపత్య పోరులో కిందిస్థాయి కేడర్ ఉక్కిరిబిక్కరి అవుతోందా..! ఇంతకీ పదవుల పంచాయితీలో నెగ్గెదెవరు.. తగ్గెదెవరు..!
Kothakonda jathara video: మంత్రి పొన్నం ప్రభాకర్ వీర భద్ర స్వామి జాతరకు అటెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన నెల మీద కూర్చుని అధికారుల పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Revanth Reddy: టీ కాంగ్రెస్ లీడర్లపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యిందా..! గాంధీ భవన్ వేదికగా AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నేతలకు క్లాస్ తీసుకున్నారా..! పార్టీలో కొందరు నేతలు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని వార్నింగ్ ఇచ్చారా..! ఇకమీదట లైన్ దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవని లీడర్లను హెచ్చరించారా..! రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రికి కేసీ వేణుగోపాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా..! కేసీ ఆగ్రహానికి గురైన ఆ నేత ఎవరు..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.