Kothakonda jathara video: మంత్రి పొన్నం ప్రభాకర్ వీర భద్ర స్వామి జాతరకు అటెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన నెల మీద కూర్చుని అధికారుల పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
TGSRTC: తెలంగాణలో మరల కొలువుల జాతర మొదలైనట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తొంది.
Minister Ponnam Worship Rajanna Temple 2024: వేములవాడ రాజన్న క్షేత్రంలో మెదటి కార్తీక సోమవారం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్వామి వారి గర్భగుడి దర్శనం నలిపివేసి కేవలం లఘు దర్శనం అమలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం స్వామివారికి ప్ర్యతేక పూజలు నిర్వహించారు.
Hyderabad: మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలు బల్కంపేట అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ సరైన ప్రొటోకాల్ లేకపోవడంతో వారు తోపులాటకు గురయ్యారు. దీంతో ఆలయం బైట కాసేపు కూర్చున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Huzurabad: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ను పాడి కౌశిక్ రెడ్డి ఓపెన్ చేశారు.
Minister Ponnam Prabhakar: కాంగ్రెస్ మినిస్టర్ తెలంగాణాలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మార్వో, ఆర్డీవో లను కాన్ఫరెన్స్ కాల్ చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఇచ్చేది లేదన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర దుమారం చెలరేగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.