Bonalu Holiday 2024: రేపు సోమవారం 29వ తేదీ రాష్టవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా బోనాలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈ హాలిడేను ప్రకటించింది.
Hyderabad Lal darwaza Bonalu 2024: ఆషాఢమాసంలో బోనాలకు ప్రత్యేకం. ఈ మాసంలో గ్రామదేవతలు అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ బోనాలు చివరిఘట్టానికి చేరుకున్నాయి. రేపు జూలై 28 లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు నిర్వహించనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Hyderabad Bonalu 2024 Traffic Restrictions: హైదరాబాద్ బోనాలు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వాహన చోదకులు ఈ రూట్లను ముందుగానే తెలుసుకుని ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ మళ్లింపుల గురించిన వివరాలు తెలుసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Secunderabad Mahankali Bonalu: బోనాల వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపే సికింద్రాబాద్ మహంకాళీ బోనాలు సందర్భంగా పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ముందుగానే ఈ రూట్లలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి..
Sabitha Indra Reddy Protest On Protocol Issue: ఆషాఢ మాస బోనాల నిర్వహణపై ప్రభుత్వం వైఫల్యం చెందడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బోనాల చెక్కుల పంపిణీ వివాదాస్పదమైంది.
Bonalu festival 2024: తెలంగాణలో ఇప్పటికే బోనాల జాతర ప్రారంభమైంది. ఇప్పటికే గొల్కోండలో వైభవంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ద్వారా ఈ వేడకకు అంకురార్పణ జరిగింది. అదే విధంగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కూడా కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది.
Bonalu 2024: తెలంగాణ అంతటా బోనాల సందడి మొదలైంది. ఇప్పటికే అనేక ప్రాంతాలలో అమ్మవారికి భక్తులు బోనాల సమర్పణ ప్రారంభించారు. నెల రోజులు పాటు ఊరంతా పండుగ వాతావరణం ఉంటుంది.
What is Bonam: తెలంగాణలో బోనాలు జరుపుకునేందుకు ఊరు వాడ ఏకం అయ్యాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఆదివారం గోల్కండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తారు. అసలు బోనం అంటే ఏమిటి..? బోనాలు ఎప్పుడు మొదలు అయ్యాయి..?
Hyderabad bonalu 2024: తెలంగాణలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. రేపు (ఆదివారం7 వ తేదీ) తొలిబోనంను గోల్కొండ ఎల్లమ్మతల్లికి సమర్పిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.