Ganesh immersion issue in Hyderabad: హుస్సేన్ సాగర్ దగ్గర ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనం లేదంటూ అధికారులు ఫ్లెక్సీలను, బారికేడ్లను, జాలీలను ఏర్పాటు చేశారు.దీనిపై భాగ్య నగర్ ఉత్సవ సమితి మండిపడింది.
Arekapudi Gandhi vs Kaushik reddy: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాడికౌశిక్ రెడ్డిపై వెంటనే బీఆర్ఎస్ చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.
CM Revanth reddy orders to dgp: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తెలంగాణలో కొంత మంది కావాలని లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
Arekapuri gandhi on padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు మరోసారి రచ్చగా మారాయి. అరికెపూడి గాంధీ పాడీ కౌశిక్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
Rave party in Gachibowli: హైదరబాద్ లో మరోసారి రేవ్ పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలీలోని ఒక గెస్ట్ హౌస్ లో.. కొంత మంది యువతీ, యువకులు రేవ్ పార్టీ చేసుకుంటున్నట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది.
Cm Revanth reddy on hydra: ఇక మీదట హైడ్రా.. కొత్త నిర్మాణాలకు ఎన్ఓసీలు ఇస్తుందని కూడా వార్తలు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
Hussainsagar: హైదరబాద్ లో ప్రతిఏడాది గణపయ్యలను హుస్సెన్ సాగర్ లో నిమజ్జనం చేస్తుంటారు . ఈ నేపథ్యంలో ఈరోజు హుస్సెన్ సాగర్ మీద ఇక్కడ నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో గణపయ్యలను తీసుకొచ్చిన వాళ్లు షాక్ కు గురయ్యారు.
School holiday news: గత కొన్నిరోజులుగా వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. దీంతో ఆయా ప్రభుత్వాలు స్కూళ్లకు హలీడేలు ప్రకటిస్తు వస్తున్నాయి.
Floods Compensation In TG: అర్హులైన చివరి బాధితుడిని కూడా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వరదలతో నష్టపోయిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిజానికి వరదలతో భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఈ సందర్భంగా నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం కీలక సమీక్ష అత్యున్నత స్థాయిలో నిర్వహించారు.
Hyderabad cp cv anand: హైదరాబాద్ సీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆయన సీపీగా రెండోసారి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Hydra Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగర వాసులకు కీలక సూచనలు జారీచేశారు. ఇక మీదట కొత్తగా ఇళ్లు, వాహానాలు కొనేవారు పాటించాల్సిన నియమాలపై క్లారిటీ ఇచ్చారు.
Murali mohan on hydra notice: హైడ్రా.. నటుడు మురళి మోహన్ అక్రమ నిర్మాణాలపై తాజాగా నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని జయభేరీకి చెందిన సంస్థలో అక్రమ కట్టాడాలు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.