Maha Kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళ వైభవంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రమైన గంగానదిలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.
Laurence Powell falls sick: స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్స్ పావెల్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె ప్రస్తుతం శిబిరంలో చికిత్స తీసుకుంటున్నట్లు స్వామిజీలు వెల్లడించారు.
Chandrababu Naidu Richest Chief Minister In India: రాజకీయంగా సంచలనం రేపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో మరో తిరుగులేని రికార్డును నెలకొల్పారు. భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలిచారు. అతడి ఆస్తులు, సంపాదన దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?
TajMahal Gets bomb Threat: తాజ్ మహాల్ ను పేల్చివేస్తామని ఒక బెదిరింపు మెయిల్ ఆగ్రా పర్యటక విభాగానికి వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Death Threat To Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల యువతి అరెస్టై అయినట్లు తెలుస్తొంది.
Uttar pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను లేపేస్తామంటూ కూడా బెదిరింపుల సందేశం వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్రికెట్ ఆడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uttar Pradesh: యోగీ సర్కారు బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. దీంతో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై ఇక మీదట కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Uttar pradesh: హత్రాస్ జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం ఘోరం చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక్కసారిగా విషాదకరంగా మారిపోయింది. దీనిపై ప్రధాని మోదీతో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
UP Lok Sabha Election Results 2024: తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉత్తర ప్రదేశ్ ఓటర్లు గట్టి షాకే ఇచ్చారు. గత ఎన్నికల్లో 60కి పైగా సీట్లు సాధించిన బీజేపీ .. ఈ సారి సీట్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది. అంతేకాదు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామ మందిరం నిర్మించిన అయోధ్యలోని ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఓడిపోవడంపై కాషాయ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ లోపం జరిగిందనే దానిపై బీజేపీ హై కమాండ్ దృష్టి సారించింది.
Upasana Konidela - UP CM Yogi: మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన కొణిదెల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్బంగా యూపీ సీఎం అపోలో హాస్పిటల్‌కు సంబంధించిన హిందీ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Delhi: మూడ్ ఆఫ్ నేషన్ పేరిట చేసిన సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. ఇండియా టుడే తాజా సర్వేలో.. 48.6 శాతం రేటింగ్‌తో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మూడో స్థానంలో ఉండగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 42.6 శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నారు.
Akhilesh Yadav Climbs JPNIC Boundary Wall: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గోడదూకి వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్మారక స్థూపం భవనంలోకి తనకే అనుమతి నిరాకరించడం ఏంటంటూ అఖిలేష్ యాదవ్ పోలీసులతో వాగ్వీవాదానికి దిగారు.
Gyanvapi Masjid Issue: ఉత్తరప్రదేశ్ జ్ఞానవాపి మసీదు వ్యవహారం మరోసారి వార్తలకెక్కుతోంది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగీ చేసిన ఈ వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
Karnatka Elections 2023: కర్ణాటక ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు టికెట్ దక్కని అసంతృప్తులు , మరోవైపు పెరుగుతున్న ప్రచార ఉధృతి. మరోసారి అధికారం కోసం చూస్తున్న బీజేపీ..ప్రధాని మోదీతో పలు ర్యాలీలు నిర్వహించనుందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.