ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే, పోలీస్ సూపరింటెండెంట్ పై నోరు పారేసుకున్నారు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అసలు పేరుతో సంబోధించి కాంగ్రెస్ మరో వివాదానికి తెరదీసింది. సాధారణంగా సన్యాసాన్ని స్వీకరించాక.. ఎవరూ తమ గత పేర్లను, గత జీవిత విశేషాలను బహిర్గతం చేయరు. వాటి గురించి ఎక్కడా ప్రస్తావించరు కూడా.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ అబద్ధాలకోరని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నే యూపీ సీఎంపై సిద్ధరామయ్య పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లో అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ బంద్ కార్యక్రమం సాగింది. యూపీలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగగా.. దాదాపు 40 మంది వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. అందులో పోలీసులు కూడా ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ బంద్ కార్యక్రమం సాగింది. యూపీలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగగా.. దాదాపు 40 మంది వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. అందులో పోలీసులు కూడా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ దళిత ఎంపీ సావిత్రిబాయి ఫూలే తన స్వంత పార్టీపైనే ధ్వజం ఎత్తారు. మోదీ సర్కార్ దళిత వ్యతిరేక పార్టీ అని స్లోగన్స్ చేస్తూ కాషాయ దుస్తులు ధరించి మరీ ర్యాలీలో పాల్గొన్నారు.
భారతదేశ దిగ్గజ మీడియా సంస్థ 'జీ' న్యూస్ మారుతున్న భారత్- ఎదుర్కొంటున్న పరిస్థితులు అనే అంశంపై శనివారం (మార్చి 17) జీ ఇండియా కాన్క్లేవ్ను నిర్వహించింది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫూల్పూర్, గోరఖ్‌పూర్ లోక్ సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఇవాళ వెల్లడైన ఫలితాల్లో ఓటర్ల నుంచి భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ ఎదురైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.