Telangana Chief Minister K Chandrashekar Rao and his Delhi counterpart Arvind Kejriwal visited a government school in the national capital's Moti Bagh area on Saturday to take stock of improvements made in the public education system by the AAP dispensation
KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పర్యటన కొనసాగుతోంది. శనివారం పలు కీలక సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఆధినేత అర్వింద్ కేజ్రీవాల్ తో మరోసారి సమావేశం కాబోతున్నారు. ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది.
Joining hands with Chhotubhai Vasava's Bharatiya Tribal Party AAP chief Arvind Kejriwal slammed the ruling BJP in Gujarat over paper leaks and the derelict condition of schools. He urged the people of Gujarat to "break the arrogance of the BJP" by voting the AAP into power
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ నెక్ట్స్ టార్గెట్ మారింది. కర్ణాటకపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దృష్టి పెడుతున్నారు. ఇవాళ వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. టార్గెట్ 2023 దిశగానే ఈ పర్యటన ఉందని తెలుస్తోంది.
Delhi Schools: కరోనా ఫోర్త్‌వేవ్ సంకేతాలు వెలువడినట్టేనా..దేశ రాజధాని ఢిల్లీ స్కూల్స్‌లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో. ఆ స్కూల్స్ మళ్లీ మూసివేయనున్నారా.
జాతీయ పార్టీల చూపు ఇపుడు తెలంగాణపై పడింది, టీఆర్ఎస్ కు దీటుగా ప్రత్యామ్నాయంగా ఎదగటానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు, ఆప్ పార్టీ కూడా తన కార్యకపాలను ప్రారంభించింది.
ఆప్‌లో టీజేఎస్ విలీనం కాబోతోందా..? ఇటీవల తెలంగాణ జనసమితి నేతల రహస్య భేటీ దేనికి సంకేతం..? విలీనంపై కోదండరాం ఏమంటున్నారు..? తెలంగాణలో ఆప్ తిష్ట వేసేందుకు తొలి అడుగు పడిందా..? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
ఢిల్లీ తర్వాత పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా దేశమంతా విస్తరించేలా పావులు కదుపుతోంది. పంజాబ్ లో అద్బుత విక్టరీ ఇచ్చిన బూస్ట్ తో మరిన్ని రాష్ట్రాలపై ఫోకస్ చేసింది ఆప్. త్వరలో ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో తన యాక్షన్ ప్రారంభించింది.
Arvind Kejriwal on CM Bhagwant Mann:ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోనే భగవంత్ మాన్ కొన్ని మంచి పనులు చేశారని... అందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతా భగవంత్ మాన్, ఆయన చేస్తున్న పనుల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు.
Arvind Kejriwal focus on Telangana Politics: ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో పంజాబ్‌లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాదిలో జరగబోయే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అప్ అధినేత కేజ్రీవాల్.
Punjab Next CM Bhagwant Mann Viral Video: ''పంజాబ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత మత్తులో కాబోయే సీఎం భగవంత్ మాన్'' అనే క్యాప్షన్‌తో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో భగవంత్‌మాన్ తాగిన మత్తులో కనిపిస్తున్నారు. నడిచేందుకూ ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను జాగ్రత్తగా తోటి నాయకులు కారులో ఎక్కించిన వీడియో అది.
Jofra Archer Tweet on Punjab Elections. పంజాబ్‌లో తాము సాధించిన విజయంతో జోఫ్రా ఆర్చర్ ట్వీటును ఆమ్ ఆద్మీ పార్టీ లింక్ చేసింది. గతంలో ఆర్చర్ చేసిన ట్వీట్‌ను ఈ పోస్ట్‌కి ట్యాగ్ చేస్తూ.. 'అవును.. ఆప్ పంజాబ్‌ను ఊడ్చేసింది' అని పేర్కొంది.
Punjab Assembly Election Results, AAP in Lead. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. ఈరోజు జరుగుతున్న కౌంటింగ్‌లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది.
Punjab Elections: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చురుగ్గా మారాయన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Punjab AAP CM Candidate: దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కోసం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 'జనతా చునేగీ అప్నా సీఎం (ప్రజలే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారు) క్యాంపెయిన్ పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహిస్తున్న ఈ టెలీ ఓటింగ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.