AAP Freebies: ఢిల్లీలో ఎన్నికల సందడి నడుస్తోంది. రాజకీయ పార్టీలు ఓవైపు గెలుపు గుర్రాల్ని సిద్ధం చేస్తూనే మరోవైపు ఓట్లు దండుకునే హామీలపై దృష్టి సారిస్తున్నాయి. నాలుగోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుంటే, ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
Delhi Elections: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు హోరాహోరీ సమరానికి సిద్ధమౌతున్నాయి. సరిగ్గే ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Municipal Corporation Elections: అతను గత ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. ఈసారి కూడా తనకు టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. చివరి నిమిషంలో అధిష్టానం హ్యాండ్ ఇవ్వడంతో హార్ట్ అయి వినూత్నంగా నిరసన తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కోసం 13 వేల 750 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో దాదాపు కోటి 47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ పోలింగ్ శాతం మాత్రం చాలా మేర తగ్గిపోయింది.
ఢిల్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు 20 శాతం పోలింగ్ నమోదైంది. దీన్నిబట్టి చూస్తే . . పోలింగ్ కాస్త మందకొడిగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఉదయం పూట.. చలి వాతావరణం ఉండడంతో . . ఓటర్లు పోలింగ్ బూత్ లకు పెద్ద ఎత్తున రాలేదు.
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. పోలింగ్ కాస్త మందకొడిగా సాగుతున్నా.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడం లేదు. అంతా ప్రశంతంగానే కొనసాగుతోంది. ఐతే ఢిల్లీలోని పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం సాగుతూనే ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎండ పెరుగుతున్న కొద్దీ . . పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ కూడా పెరగడం విశేషం.
మహిళలు ఇంటి బాధ్యత ఎంత బాగా నిర్వహిస్తారో, నేడు ఎన్నికల బాధ్యతను కూడా అదే తీరుగా స్వీకరించాలంటూ ఢిల్లీ ఓటర్లకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకు ముందే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం పోలింగ్ కోసం 13 వేల 750 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఢిల్లీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
నేడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. షాహీన్‌బాగ్ పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు పోటీలు పడి మరీ ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఐతే వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు.
ఓవైసీ కూడా హనుమానా చాలీసా చదువుతారు.. మీరు చదివింది కరెక్టే. ఇది అన్నది ఎవరో కాదు.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ . ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో మోడల్ టౌన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కపిల్ మిశ్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. రోడ్ షోకు భారీగా జనాలు రావడంతో నిర్ణీత సమయానికి కేజ్రీవాల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.
ఢిల్లీలో మహిళలకు ఇదివరకే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోన్న కేజ్రీవాల్ సర్కార్.. తమను మరోసారి ఎన్నుకుంటే విద్యార్థులకు కూడా ఆ సౌకర్యాన్ని అందిస్తామని కార్డులో తెలిపారు.
గత ఐదేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన వైఫల్యాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి 10 ప్రశ్నలు సంధించారు. మీడియా సమావేశంలో మనోజ్ తివారి మాట్లాడుతూ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.