Delhi acid attack case: ఢిల్లీలో బాలికపై యాసిడ్ దాడి ఘటనను సుమొటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. నాలుగు వారాల్లోగా విచారణ జరిపించి నివేదిక అందించాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ తో పాటు ఢిల్లీ సర్కారు చీఫ్ సెక్రటరిని ఆదేశించింది.
BRS Party : తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కేంద్రంలో అనుకున్నది సాధిస్తారా? అక్కడ చక్రం తిప్పాలన కల నెరవేరుతుందా? అని నేతలు ఆలోచించుకుంటున్నారట.
Governor Tamilisai : తెలంగాణ రాజకీయాలు ఢిల్లీని చేరుకున్నాయి. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ సై హస్తినలో మకాం వేయనున్నారు. కేంద్ర పెద్దలతో గవర్నర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.
Delhi school girl admitted in Safdarjung hospital after Acid Attack. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న బాలికపై ఓ బాలుడు యాసిడ్ పోశాడు.
BRS Party office : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించే దిశగా తొలి అడుగు పడింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
Minister KTR absence from BRS national Office launch in Delhi. నేడు ఢిల్లీలి జరిగే బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంబోత్సవానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజారుకాలేకపోతున్నారు.
ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని భారీఎత్తున ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్న గులాబీ నేతలకు ఢిల్లీ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ఎన్డీఎంసీ సిబ్బంది తొలగించారు.
Telangana CM KCR to inaugurate BRS Party office in Delhi tomorrow. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుధవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్తున్నారు. కేసీఆర్ ఎప్పటిలాగే ఈ పర్యటనలోనూ వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలోనే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ కీలక మంతనాలు జరపనున్నారు.
Viral Video, Young Man halchal in Delhi Metro with towel. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఓ యువకుడు అసభ్యకర రీతిలో ప్రవర్తించాడు. బనియన్, టవల్ మాత్రమే ధరించి ఢిల్లీ మెట్రో రైలు ఎక్కాడు.
Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సోమవారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. జీ20 అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Municipal Election Update in Telugu: ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 250 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.