Shakuntalam Special Show for BJP Leaders in Delhi: సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ సినిమా మీద ఉన్న క్రేజ్ నేపధ్యంలో ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని బిజెపి పెద్దల కోసం ఒక స్పెషల్ షో వేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
PM Modi on Pathaan Controversy: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన పఠాన్ సినిమాపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ సినిమాపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలకు సూచించారని తెలుస్తోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
GVL Narasimha Rao: విశాఖ రైల్వే జోన్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఏపీకి అలాంటిదేమి రావడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు.
Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అరెస్టయ్యారు. అర్ధరాత్రి ఆయన్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జిట్టాను అరెస్ట్ చేసే క్రమంలో అర్ధరాత్రి పెద్ద హైడ్రమా నడిచింది.
PM Modi comments: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. గతకొంతకాలంగా రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ..సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు.
Rahul Gandhi Pub Video: రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనపై రాజకీయ రచ్చ ముదురుతోంది. లీకైన రాహుల్ నైట్ క్లబ్ వీడియోను బీజేపీ నేతలు వైరల్ చేస్తున్నారు. రాహుల్ తో ఉన్నది ఎవరంటూ నిలదీస్తున్నారు. కమలం నేతల ఆరోపణలకు ధీటుగా కౌంటరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
Telangana BJP leaders met Governor Tamilisai . Khammam Saigenesh has lodged a complaint with the Governor over the suicide of a mother and son in Ramayampet
మహారాష్ట్ర మహా వికాస్ అగాఢి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాటు ఆయన కుటుంబానికి భద్రతను తగ్గించింది.
వివాదాస్పద జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారం మరింతగా ముదురుతోంది. శివసేన ముఖపత్రిక మరోసారి ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలతో బీజేపీ నేతలపై కౌంటర్ అటాక్ చేసింది.
మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్ రావు.. పలు ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు.
దక్షిణాదిన కర్ణాటకలో తప్ప ఇంకే ఇతర రాష్ట్రంలోనూ పాగా వేయలేకపోతున్న బీజేపి... రానున్న కాలంలోనైనా అక్కడ బలమైన శక్తిగా ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపి అధ్యక్షుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. కొత్తగా నియమించబోయే అధ్యక్షుల ఎంపికకు సైతం పార్టీ అధిష్టానం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.