Sri Ram Idol Vandalise: మరో ఆలయంలో దాడి.. శ్రీరాముడి విగ్రహం ధ్వంసం

Attack On Sri Ram Mandir In Sircilla: తెలంగాణలో మరో ఆలయంపై దాడి జరిగింది. శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ సంఘాలు, భక్తులు ఆందోళన చేపట్టారు. ధ్వంసం చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

  • Zee Media Bureau
  • Jan 27, 2025, 04:49 PM IST

Video ThumbnailPlay icon

Trending News