Manda Krishna Madiga Hot Comments On Revanth Reddy Failures: ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా తాను విశ్రమించనని.. అమలు చేసే దాకా రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్గీకరణ అమలు కోసం పోరాడుతానని ప్రకటించారు.
Padma Shri Manda Krishna Madiga: మంద కృష్ణ మాదిగ.. సామాజిక సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోన్న యోధుడు. గత 3 దశాబ్దాలుగా ఎస్పీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. మాదిగల సమస్యలతో పాటు ఇతర ప్రజా సమస్యలపై పోరాటమే ఆయన్ని పద్మ శ్రీ వరించేలా చేసింది.
Manda Krishna Madiga Slams Pawan Kalyan Comments: మా మాదిగ మహిళ మంత్రిపై అంతటి వ్యాఖ్యలు చేస్తావా? అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాల మహనాడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
Kadiyam Kavya - Manda krishna Madiga: మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎస్సీ కాదు. ఆమె ముస్లిమ్ అంటూ మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
SC Communities Classification: ఎస్సీ వర్గీకరణ అంశం తుది దశకు చేరుకున్నటు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేయడంతో వర్గీకరణ ఆశలు చిగురిస్తుండగా కేవలం ఒకే ఒక అడ్డంకి ఉంది. సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం విచారణలో ఉంది. విచారణ ప్రారంభమవగా.. రెండో రోజు కూడా విచారణ సాగుతుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Konaseema district violence Updates: ఏపీలోని వేరే జిల్లాలకు ఎన్టీఆర్, వైఎస్సార్, అల్లూరి, అన్నమయ్య, పొట్టి శ్రీరాములు, ప్రకాశం గార్ల పేర్లు పెట్టినప్పుడు లేని అభ్యంతరం రాజ్యాంగ నిర్మాత అయిన డా బిఆర్ అంబేడ్కర్ పేరు పెడితేనే ఎందుకు వస్తోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.