IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరను రిషభ్ పంత్ దక్కించుకున్నాడు. వేలంలో ఇతని కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరి నిమిషం వరకూ ప్రయత్నించి కావ్య పాప వ్యూహాత్మంగా వ్యవహరించి లక్నో జట్టుకు చిల్లు పెట్టింది.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఊహించినట్టే భారీ ధరలకు ఆటగాళ్లు వేలమౌతున్నారు. అంచనా వేసినట్టే స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటాపోటీగా వేలంపాట పాడుతున్నాయి. ఈ క్రమంలో గుజరాతీ ఆటగాడు హైదరాబాద్‌కు..హైదరాబాదీ గుజరాత్‌కు అమ్ముడుపోయారు.
T20 WC 2024: జూన్ 05న యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా బౌలర్లు ఫామ్ బీసీసీఐను కలవరపెడుతోంది. వారెవరంటే?
Mohammad Siraj: టీమ్ ఇండియా పేసర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ త్వరలో పెళ్లిపీటలకెక్కనున్నాడు. వధువు ఎవరు, పెళ్ళెప్పుడు జరగనుందనే వివరాలు ఇలా ఉన్నాయి..
4 Wickets In An Over: ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీయడం అనేదే ఒక గొప్ప విషయం. అలాంటింది కొంతమంది ఆటగాళ్లు మూడు కాదు.. ఏకంగా నాలుగు వికెట్లు కూడా తీసి సూపర్ బౌలర్స్ అనిపించుకున్నారు. అందులోనూ హ్యాట్రిక్ చేసిన వాళ్లున్నారు. ఆ జాబితా ఏంటో ఓ లుక్కేద్దాం రండి.
Ind vs SL: హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. ఆసియా కప్ ఫైనల్లో నిప్పులు కురిపించే బంతులతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. అరుదైన రికార్డు తన సొంతం చేసుకున్నాడు. సిరాజ్ రికార్డు వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs NZ: హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ సూపర్ స్పెల్‌తో అదరగొట్టాడు. తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై విజయంలో కీలకపాత్ర పోషించాడు. పరుగుల మోత మోగించిన పిచ్‌పై 4 వికెట్లతో చెలరేగిపోయాడు.
Gautam Gambhir heap praise on Mohammad Siraj over Virat Kohli Centuries. విరాట్ కోహ్లీని ఒక్కడినే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు ఎంపిక చేయడంపై గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Ind Vs SL 3rd Odi Highlights: మూడో వన్డేలోనూ శ్రీలంకను భారత్ చిత్తు చేసింది. ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో ఓడించి రికార్డు విజయం సాధించింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగగా.. బౌలింగ్‌లో సిరాజ్ శ్రీలంక బ్యాట్స్‌మెన్ భరతం పట్టాడు.
T20 World Cup 2022: అందరూ ఉహించినట్టే టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలగినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మరి బూమ్రా స్థానంలో ఎవర్ని ఎంపిక చేసింది..
T20 World Cup 2022: ఆస్ట్రేలియలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కొద్దిరోజులే మిగిలుంది. టీమ్ ఇండియా బౌలింగ్ విభాగంపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. టీమ్ ఇండియాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు వెళ్తున్నట్టు సమాచారం.
Rohit Slapped Siraj: న్యూజిలాండ్ తో తొలి టీ20లో (IND vs NZ T20I) భాగంగా టీమ్ఇండియా డగౌట్ లో అనుకోని సంఘటన జరిగింది. ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Rohit Siraj) పై కెప్టెన్ రోహిత్ శర్మ చేయి చేసుకున్నాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Zainab Abbas On Siraj: టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ కు ఓ పాకిస్తానీ యాంకర్ మనసు పారేసుకుంది. గతంలో జరిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడని కొనియాడింది.
Mohammad Siraj Record: లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా చరిత్రాత్మక విజయం సాధించమే కాదు..మరో రికార్డు కూడా దక్కింది. 39 ఏళ్ల తరువాత టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ సాధించిన గౌరవమది.
Ind vs Eng 2nd Test: చెన్నై చెపాక్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ ప్రారంభమైంది. పరువు కాపాడుకుని ప్రతీకారం తీర్చుకునేందుకు ఇండియా...పట్టు నిలుపుకునేందుకు ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి.
Mohammad siraj: ఇండియా ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ టెస్ట్ నాలుగవరోజు జరిగిన అద్భుతం అంత త్వరగా మర్చిపోలేం. టీమ్ ఇండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఈ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 6 వికెట్లు తీశాడు. హర్షా భోగ్లే, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజ క్రికెటర్లు ట్వీట్ల ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు సిరాజ్‌పై..ఎవరేమన్నారో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.