Atishi On Delhi air pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిపోయినట్లు తెలుస్తొంది. దీంతో జనాలు గాలి పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం అతిశీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తొంది.
Atishi: అరవింద్ కేజ్రీవాల్ సీఎంపదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఢిల్లీకి కొత్త సీఎంగా అతిశీని ఎంపిక చేశారు.ఈ క్రమంలో ఆమె తీసుకున్న సంచలన నిర్ణయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజులలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Bail To Delhi CM: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆయనకు నేడు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Big Shock To YS Jagan Six Rajya Sabha MPs Ready To Resign: అధికారం కోల్పోయి తీవ్ర సంక్షోభంలో ఉన్న మాజీ సీఎం జగన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్టు కనిపిస్తోంది. పార్టీ ఎంపీలు త్వరలో రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.
Chandrababu Naidu New Official Residence Opens At Delhi: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి జాతకాన్ని మరోసారి మార్చివేశాయి. ఎన్డీయేకు తక్కువ సీట్లు రావడంతో కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు విశేష ప్రాధాన్యం దక్కుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో చంద్రబాబుకు ప్రత్యేకంగా నివాసం ఏర్పాటుచేశారు.
Big Shock To Revanth Reddy: తనకు తిరుగులేదని భావిస్తున్న రేవంత్ రెడ్డికి పార్టీ సీనియర్లు భారీ షాకిచ్చారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నికలో రేవంత్ దూకుడుకు సీనియర్లు కళ్లెం వేశారు. దీంతో ఆ రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
Delhi news: తెలంగాణ సీఎం కొన్నిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటికే తెలంగాణలో వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు, మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
Delhi Fire Accident: ఘోరప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఆరుగురి నవజాత శిశువులు దుర్మారణం పాలయ్మారు. ఈ ఘటన శనివారం రాత్రి ఢిల్లీ వివేక్ విహార్ ఆస్పత్రిలోని బేబీ కేర్ సెంటర్లో చోటుచేసుకుంది.
Swati maliwal assult row: ఆప్ ఎంపీ స్వాతీమలీవాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అమానుష దాడి జరిగిప్పుడు గట్టిగా అరుస్తున్న, కాపాడాలని వేడుకున్న ఎవరు కూడా రాలేదంటూ ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు తలనొప్పిగా మారిందని చెప్పుకొవచ్చు.
Delhi metro ride: ఢిల్లీ మెట్రోలో నిర్మలా సీతారామన్ ప్రయాణించారు. ఒక కేంద్ర మంత్రి నిలబడి ఉన్న అక్కడున్న వారు కనీసం నిలబడి సీటు కూడా ఇవ్వలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Swati maliwal assult case: కేజ్రీవాల్ పీఏ తన పట్ల దారుణంగా వ్యవహరించాడని స్వాతీమాలీవాల్ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. రుతు స్రావంలో ఉన్నానని చెప్పిన కూడా వినలేదని, కాలితో సున్నితమైన భాగాలపై తన్నాడని కూడా ఆరోపణలు చేశాడు.
Swati maliwal assult case: స్వాతీమాలీవాల్ ఘటనపై జాతీయా మహిళ కమిషన్ సీరియస్ గా స్పందించింది. వెంటనేఉ తమ మందు హజరు కావాలని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Thief journey in 200 flights: గత నెలలో ఒక మహిళ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లింది.ఈ నేపథ్యంలో క్యాబిన్ లో ఉన్న ఆమె బ్యాగులో లక్షల విలువైన ఆభరణాలను పెట్టింది. విమానం ల్యాండ్ అయ్యాక చూసుకుంటే, తన బ్యాగ్ లోని ఆభరణాలు కన్పించలేదు. దీంతో ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Spiderman Costume: కొందరు యువత సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి రకరకాల స్టంట్ లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువతీ యువకులు ప్రస్తుతం స్పైడర్‌మ్యాన్ కాస్టూమ్స్ లో ఢిల్లీ రోడ్లపై తిరుగుతు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
YouTuber Elvish Yadav:రేవ్ పార్టీలో పాము విషాన్ని ఉపయోగించడానికి కొందరు ప్రయత్నించారని పోలీసులు గతంలోనే కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి ఉన్న ఎల్విష్ యాదవ్ అనే వ్యక్తికి కోర్టు ఇప్పటికే జైలుకు పంపింది. దీనిపై వన్యప్రాణి చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
8 Cockroaches In Dosa: ఢిల్లీలోని ఒక మహిళ కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ప్రముఖ మద్రాస్ కాఫీ హౌస్ నుంచి ఒక సాధారణ ప్లేయిన్ దోశను ఆర్డర్ పెట్టింది. ఆమె తన ఆర్డర్ కోసం ఆకలతో ఎదురు చూసింది. ఇక ఆర్డర్ రాగానే దోశలను చట్నీలు పెట్టుకుని తినడానికి ప్రయత్నించారు. కానీ ఒక్కసారిగా దోశలను చూసి వారికి నోట మాటరాలేదు.
Rickshaw Wala English: వ్యక్తిని చూసి.. వ్యక్తి నడవడిక.. వేషభాషలను చూసి మీరు ఒక అభిప్రాయానికి రావొద్దని ఎన్నోసార్లు.. ఎంతో మంది చెప్పే ఉంటారు. అది నిజం. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని ఈ రిక్షా నడిపే యువకుడిని చూస్తే అర్ధమవుతుంది. ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి విదేశీయులనే నివ్వెరపరిచాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.