Union Budget 2025: దేశంలోని రైతుల కోసం మోదీ సర్కార్ రకరకాల సదుపాయాలను కల్పిస్తోంది. రైతు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటూనే ఉంది. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ సారి బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Union Budget 2025: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన యూనియన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోంది. ఏటా బడ్జెట్ గడువు సమీపిస్తున్న కొద్దీ అన్ని వర్గాలవారు తమకేమైనా మేలు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు సహాయం చేయడానికి ప్రభుత్వం బడ్జెట్లో కేంద్ర నగదు బదిలీ పథకాన్ని పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.
Income Tax: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నప్పుడల్లా ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకుంటూ ఎదురు చూస్తుంటారు. పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా ఆర్థిక ప్రణాళిక సక్రమంగా ఉండేందుకు ఇలాంటివి కోరుకుంటుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సారి బడ్జెట్లో ఆమె ప్రజలకు గొప్ప శుభవార్త చెప్తారని తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా 15 లక్షల వరకు వార్షిక సంపాదనపై ఆదాయపు పన్ను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. పన్ను చెల్లింపు దారులు కొత్త పన్ను విధానం ఎంచుకునేలా ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సహిస్తుందని వాదనలు కూడా
GST Council Meeting Latest Updates: కేంద్ర ప్రభుత్వం నుంచి రేపు గుడ్‌న్యూస్ రానుంది. లైఫ్, హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలపై జీఎస్టీని తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వస్తువులపై జీఎస్టీ ట్యాక్స్ స్లాబ్‌లను మార్చనుంది. రేపు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.
Forbes: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు.ఫోర్బ్స్ లో వరుసగా 6వ సారి నిలిచారు. ఈ జాబితాలో భారత్ నుంచి ఇంకెవరెవరు ఉన్నారో చూద్దాం.
Parliament Winter Season: ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఖాతాదారుడు తన బ్యాంక్ ఖాతా కోసం ఒకరిని మాత్రమే నామినీగా చేర్చేవారు. దీనర్థం ఏమిటంటే, ఖాతాదారుడు మరణించిన తర్వాత, అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు (100 శాతం) నామినీగా చేసిన ఒక వ్యక్తికి మాత్రమే చెందుతుంది.
Internship Scheme Launching Today: కేంద్రంలోని మోదీ సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం పీఎం ఇంటర్న్ షిప్ పేరుతో కొత్త స్కీంను ప్రారంభించింది. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Bengaluru court: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని కూడా.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Health Insurance Premium: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ నిర్ణయం వాయిదా పడింది. దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
National Pension Sceme: మూడు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్ పథకంలో పలు మార్పులు చేశారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీ కోసం..
Titan Company:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పలు వర్గాలకు వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా బంగారం అలాగే విలువైన లోహాలపై కస్టమ్స్ తగ్గించడంతో బంగారం ధర భారీగా తగ్గి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జువెలరీ కంపెనీల షేర్ల ధరలు కూడా ఒక్క సారిగా పెరగడం ప్రారంభించాయి. దీంతో నేరుగా లబ్ధి పొందుతున్న కంపెనీలో టాటా గ్రూపుకు చెందిన టైటాన్ కూడా ఒకటని చెప్పవచ్చు టైటాన్ షేరు ధర ఏకంగా తొమ్మిది శాతం వరకు పెరగటం విశేషం. అదే సమయంలో కళ్యాణ్ జువెలరీస్, సెంకో గోల్డ్ లిమిటెడ్ లాంటి కంపెనీల షేర్లు కూడా భారీగా పెరిగాయి.
KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్, భట్టిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Revanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Union Budget 2024 25 Will Be Reduce Price Of Smartphones: కేంద్ర బడ్జెట్లో యువతకు తీపి కబురు ఉండబోతుందా? స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లలో ధరల తగ్గుదల ఉంటుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఎకనామిక్ సర్వే 2024 ను విడుదల చేశారు. దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ దిశా దశను నిర్దేశించారు. ముఖ్యంగా ధరల పెరుగుదలకు కారణమైన పరిస్థితులను, భవిష్యత్తులో కార్యాచరణను ఈ సర్వే ద్వారా పేర్కొన్నారు.
Union Budget 2024: సామాన్యులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బంపరాఫర్ ప్రకటించారు. అంతేకాదు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు లాభం చేకూరేలా రాబోయే బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు.
Big Relief To Taxpayers In Budget 2024 25 Tax Slab Will Change: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలతోపాటు వేతన జీవులకు భారీ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నిర్మలమ్మ తన బడ్జెట్లో తాయిలాలు, వరాలు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం.
Modi 3.O Cabinet: ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసారు. భారత తొలి ప్రధాన మంత్రి నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి సంచలనం రేపారు. అయితే మోడీ ఫస్ట్ టైమ్ ప్రైమ్ మినిష్టర్ అయినప్పటి నుంచి ఆయన క్యాబినేట్ లో నిర్మలా సీతారామన్ కొనసాగుతూ రావడం విశేషం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.