Old Pension Scheme Latest Update: తమకు పాత పెన్షన్ విధానమే కావాలంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా కొత్త పెన్షన్ విధానంలో మార్పులు చేయనుంది.
Nirmala Sitharaman On NPS: పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది. కొత్త పెన్షన్ విధానం తమకు వద్దని స్పష్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్పీఎస్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
Nirmala Sitharaman: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పలు వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
FM Nirmala Sitharaman announces new savings scheme for women in Budget 2023. బడ్జెట్ 2023 సందర్భంగా మహిళలకు, వృద్ధులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మహిళల కోసం కేంద్రం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది.
Here is Budget 2023 Cheaper and Costly Items List. సామాన్య ప్రజలకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023-24లో కీలక ప్రకటన చేశారు.
FM Nirmala Sitharaman dons traditional temple border red saree on Union Budget 2023 Day. బడ్జెట్ 2023 సందర్భంగా నిర్మలమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ చీరకట్టులో పార్లమెంటుకు హాజరయ్యారు.
Union Budget 2023: మోడీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ కావడంతో ఈ రోజు స్టాక్ మార్కెట్లో తీవ్ర మార్పులు రాబోతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు స్టాక్ మార్కెట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Union Budget 2023-24: ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత గృహ, వాణిజ్య LPG సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. అయితే ఈ సంవత్సరం LPG ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Budget Expectation: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల ముందు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలపై వరాల జల్లు కురుస్తుందని భావిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Union Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి శుభవార్తలు అందిస్తారని నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని భావిస్తున్నారు.
Union Budget 2023: ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం బడ్జెట్‌పై కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. సామాన్యుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా ఆదాయపన్ను చెల్లింపుదారులు తమకు ఉపయోకరంగా ఉంటుందని నమ్మకం పెట్టుకున్నారు.
Finance minister Nirmala Sitharaman joins in AIIMS due to Health Issue. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ప్రైవేటు వార్డులో సీతారామన్‌కు చేర్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు..? కొత్త పెన్షన్ విధానంతో ఉద్యోగులకు ఎందుకు నచ్చడం లేదు..? పూర్తి వివరాలు ఇవిగో..
Nirmala Sitharaman Satires ON MLA Grandhi Srinivas: వీరవాసరం మండలంలోని ఆరు గ్రామాల తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిలదీశారు. ప్రజలు ఎమ్మెల్యేను గట్టిగా ఆడగాలని సూచించారు.
Nirmala Sitharaman Slams KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మంత్రాలు, తంత్రాలపై నమ్మకం ఎక్కువని ఆగ్రహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.