NPS Rules Change in Telugu: రిటైర్మెంట్ ప్లానింగ్ అంశంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది గేమ్ ఛేంజింగ్ స్కీమ్‌గా మారింది. అద్భుతమైన ప్రయోజనాలు అందించే బెస్ట్ స్కీమ్ ఇది. అయితే ఈ స్కీమ్‌కు సంబంధించి 6 కీలకమైన నిబంధనల్లో మార్పు వచ్చింది. ఈ కొత్త నిబంధనలేవో కచ్చితంగా తెలుసుకోవల్సిందే.
How to get 2.5 Lakhs Pension: ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ తరువాత జీవితానికి సెక్యూరిటీ ఉండాలని కోరుకుంటారు. ఆ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా హాయిగా ఉండాలనుంటుంది. ఇలా ఉండాలంటే రిటైర్మెంట్ ప్లాన్స్ సరైనవి ఎంచుకోవాలి. అలాంటి ఓ అద్భుతమైన ప్లాన్ మీ కోసం అందిస్తున్నాం.
New Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
UPS Latest Updates: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు ఆప్షన్‌గా కేంద్రం యూపీఎస్‌ను తీసుకుచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్‌ను అమలు చేయవద్దంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డితో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దని కోరారు.
National Pension Scheme (NPS): నేషనల్ పెన్షన్ స్కీం ద్వారా మీరు నెలకు 75 వేల పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇందుకోసం ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా ప్లాన్ చేసుకోవడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది.
NPS UPS Latest Updates: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ స్కీమ్‌తో ఎలాంటి ప్రయోజనాలు లేవని.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) అమలు చేయాలని అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS) డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎన్‌పీఎస్‌లోనే కొనసాగాలా..? లేదా యూపీఎస్‌లో చేరాలా..? అనే విషయంపై ఆలోచిస్తున్నారు. ఉద్యోగులకు ఏ పెన్షన్ బెటర్‌గా ఉంటుంది..? ఎందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడ తెలుసుకోండి.
Unified Pension Scheme: ఇటీవలె కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్ విధానంపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సంతృప్తికరంగా లేదని పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Unified Pension Scheme Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగుల్లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. ఈ స్కీమ్ అమలులో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) ఉంటుందా..? కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా..? అనేది చాలామందిలో అనుమానం ఉంది. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్పీఎస్ను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఎన్‌పీఎస్‌లకు భిన్నంగా యూపీఎస్‌ను తీసుకువచ్చామన్నారు.
UPS Benefits: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ప్రస్తుతం జోరు చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పరిధిలో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారొచ్చని కేంద్రం సూచించింది. ఈ స్కీమ్ ద్వారా గ్యారంటీ పెన్షన్‌ను అందుకుంటారు. ఏప్రిల్ 2004 తర్వాత సర్వీసులో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ యూపీఎస్‌లో చేరే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఎస్‌ను అమలు చేయనుంది.
National Pension System Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డీఏ పెంపునకు సంబంధించిన గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉండగా.. ఈలోగా మరో వార్త తెరపైకి వస్తోంది. పాత పెన్షన్ స్కీమ్ (OPS)ను తిరిగి తీసుకువచ్చే ఉద్దేశం లేదని కేంద్ర ఇప్పటికే స్పష్టం చేయగా.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కీలక మార్పులను చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. OPS, NPS మధ్య వ్యత్యాసాలను తొలగించేందుకు, ఉద్యోగుల్లో అసంతృప్తిని తగ్గించేందుకు కేంద్రం మార్పులు చేయనున్నట్లు సమాచారం.
as
National Pension Sceme: మూడు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్ పథకంలో పలు మార్పులు చేశారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీ కోసం..
Budget 2024: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలి అని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ ఉద్యుగులు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని పునరుద్ధరించలేం కానీ కొన్ని మార్పులు చేసి పదవీ విరమణ పొందిన చివరి నెలలో ఎంత జీతం పొందుతారో దానికి సగం జీవితకాలం పెన్షన్‌గా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వృద్దాప్యంలో సంరక్షణకై ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి కొన్ని పథకాలు నిర్వహిస్తోంది. పెన్షన్ పధకంలో పెట్టుబడితో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. సీనియర్ సిటిజన్ల కోసం అందుబాటులో ఉన్న పెన్షన్ పధకాల గురించి తెలుసుకుందాం..
NPS New Rules: భవిష్యత్ సంరక్షణకు ఉపయోగపడే వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ లేదా సేవింగ్ ప్లాన్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ జారీ అవుతుంటాయి. వినియోగదారుల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలు ప్రవేశపెడుతుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Old Pension Scheme Latest Updates: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగుల పెన్షన్ విధానంపై గందరగోళం నెలకొంది. కొత్తగా ప్రవేశపెట్టిన పెన్షన్ విధానంపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో మరో రాష్ట్రంలో పాత పెన్షన్ విధానమే అమలు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NPS New Rules 2023: ఎన్పీఎస్ నిబంధనల్లో మార్పులు జరిగాయి. ఇక నుంచి మొత్తం ఒకేసారి కాకుండా.. విడతల వారీగా నగదు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 60 శాతం వరకు నిర్ణీత కాల వ్యవధిలలో విత్ డ్రా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Retirement Planning Schemes: ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న చాలామంది రిటైర్మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వివిధ స్కీమ్‌లలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటిలో ఎక్కువ మందిని ఆకర్షించిన స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఎన్‌పీఎస్‌లో చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేస్తూ.. భారీ మొత్తంలో ఫండ్‌ను క్రియేట్ చేయవచ్చు. ఎలాగంటే..!
NPS Plans: రిటైర్మెంట్ తరువాత భవిష్యత్ సెక్యూరిటీ కోసం సేవింగ్ ప్లాన్స్ చాలా అవసరం. ఇందులో కీలకమైంది ముఖ్యమైంది నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా ఎన్పీఎస్. పదవీ విరమణ అనంతరం అద్భుతంగా ఉపయోగపడే ప్లాన్స్ ఇవి. పూర్తి వివరాలు మీ కోసం..
National Pension System: పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం షాక్ ఇస్తోంది. ఎన్పీఎస్ నిధులు తిరిగి చెల్లించేందుకు అంగీకారం తెలపడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాలో ఓపీఎస్ అమలుపై డైలామాలో పడుతున్నాయి.
Nirmala Sitharaman On NPS: పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది. కొత్త పెన్షన్ విధానం తమకు వద్దని స్పష్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్పీఎస్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.