7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో బంపర్ న్యూస్. డియర్నెస్ అలవెన్స్, డీఆర్ మరోసారి పెరగనుంది. హోలీ నాటికి డీఏ, డీఆర్ పెంపు ప్రకటన ఉండవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP TG MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ఎన్నికల వాతావరణం కన్పించనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Election Campaign: దేశమంతా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా ప్రధాన పోటీ ఆప్ వర్సెస్ బీజేపీ మధ్యే కన్పిస్తోంది. ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా రీతిలో పోటీ నడుస్తోంది.
దేశంలో ఉన్న ప్రముఖ మెడికల్ కళాశాలల్లో ఇప్పటికీ అత్యంత తక్కువ ఫీజు ఉన్నవి చాలా ఉన్నాయి. ఇవి కేవలం ఫీజు తక్కువగా ఉండటమే కాకుండా బాగా ప్రాచుర్యం పొందిన కళాశాలలు కావడం విశేషం. అవేంటో తెలుసుకుందాం
PM Svanidhi Scheme: ఆధార్ కార్డు ఉంటే చాలు 2.5 లక్షల రూపాయలు పొందే అవకాశం. చిన్న చిన్న వ్యాపారులకు ఇది ఉపయోగకరం. అయితే ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలనేది తెలుసుకుందాం.
New Tax Benefits: కేంద్ర బడ్జెట్లో వేతన జీవులకు భారీ ఊరట లభించింది. 12 లక్షల ఆదాయం వరకూ జీరో ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో తెలుసుకుందాం.
అంతేకాదు రైల్వేల పరంగా రాబోయే నాలుగైదేళ్లలో 4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలు చేస్తామన్నారు. వీటిలో కొత్త లైన్లు వేయడం, డబ్లింగ్, నాలుగు లైన్లు చేయడం, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, పైవంతెనలు, అండర్‌పాస్‌లు.. ఇలా చాలా ఉన్నాయని రైల్వేశాఖ తెలిపింది.
Income Tax vs Salary Hike: ఉద్యోగులకు శుభవార్త. నిర్మలమ్మ పద్దు ప్రభావంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ట్యాక్స్ ప్రయోజనాలతో పాటు జీతాలు కూడా పెరగనున్నాయి. సగటు ఉద్యోగి జీతంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, జీతం ఎంత, ఎంత ఆదా అవుతుందనే లెక్కలు సులభంగా తెలుసుకుందాం..
Jio Cheap and Best Plan: రిలయన్స్ జియో చీప్ అండ్ బెస్ట్ రీచార్జ్ ప్లాన్ మళ్లీ అందుబాటులో తీసుకొచ్చేసింది. వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌తో పాటు యూజర్లకు ప్రయోజనం కల్గించే ప్లాన్ ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Income Tax Regime For Central Employees: బడ్జెట్లో కేంద్రం ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును వచ్చే వారంలో పార్లమెంట్లో ప్రవేశపెడతామని వెల్లడించారు. కొత్త పన్ను విధానంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందా..? లేదా..? ఇక్కడ తెలుసుకుందాం..
Union Budget 2025 Tax Slabs: కేంద్ర బడ్జెట్‌పై ఎవరు ఎలా స్పందిస్తున్నా ట్యాక్స్ పేయర్లు మాత్రం సంతోషిస్తున్నారు. 12 లక్షల ఆదాయ వర్గాలే కాకుండా ఆపై ఆదాయం వచ్చేవారికి కూడా భారీగా ఉపశమనం కలగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Emotional teacher farewell: తాజాగా ఒక టీచర్ వేరే స్కూల్ కి బదిలీ అవ్వడంతో ఆ టీచర్ వెళ్ళిపోతుందని తెలుసుకున్న ఆ స్కూల్ విద్యార్థులు ఆమెను పట్టుకొని బోరున ఏడుస్తున్నారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతుంది.
Union Budget 2025: 2025 -26 కేంద్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యంగా వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచడం పెద్ద ఊరట కలిగించే అంశం. అదే విధంగా దేశంలో డిఫెన్స్ , వ్యవసాయం, ఇరిగేషన్ సహా దేశంలో విభిన్న రంగాలకు ఏ మేరకు ఎంత కేటాయించరనే విషయానికొస్తే..
ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
Budget 2025: 2025-26 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. వేతన జీవులతో పాటు సామాన్యులు, రైతులు, పేదలతో పాటు మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
Union Budget 2025 Updates: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వైద్య విద్యార్ధులకు శుభవార్త విన్పించారు. దేశంలో వైద్య విద్య సీట్లను భారీగా పెంచనున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Budget 2025: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా పలు రంగాలకు ప్రోత్సహాకాలు ప్రకటించారు. ముఖ్యంగా బడ్జెట్ లో సోలార్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు ప్రత్యేక ప్రోత్సహాకాలు ప్రకటించారు.
Union Budget 2025: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఉదయం బడ్జెట్ ప్రతులను తీసుకొని రాష్ట్రపతి ని కలిసిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. 11 గంటలకు లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా నిర్మలా తెలుగు కవి గురుజాడ పదాలను గుర్తు చేసుకున్నారు.
LPG Price Cut: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గాయి. బడ్జెట్ రోజే ఆయిల్ కంపెనీలు సిలెండర్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Maha Kumbhmela 2025: మౌనీ అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై యూపీ సర్కారు నియమించిన త్రిసభ్య న్యాయ విచారణ సంఘం నిన్న ప్రమాదస్థలిని పరిశీలించింది. సంబంధిత అధికారులతో చర్చలు జరిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.