Baba Sidduque murder case: ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య ఘటన ప్రస్తుతం రాజకీయాల్లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
PM Internship Scheme Portal Open Apply: కేంద్రం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. యువత విద్య ఉపాధికి అంతరాన్ని తగ్గించడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని యువతకు అందిస్తోంది. ఈ పథకంలో యువత టాప్ 500 కంపెనీల్లో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఏడాదిపాటు ప్రతినెలా రూ.5,000 ఇంటర్న్‌కు లభిస్తుంది. మీరు కూడా వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి. ఆ వివరాలు తెలుసుకుందాం.
PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అయితే పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా రూ.3,000 పెన్షన్ ప్రతినెలా పొందవచ్చు. ఈ బంపర్ హిట్ స్కీమ్ గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్‌గా కూడా పనిచేశారు. ముంబైలోని బాంద్రాలో శనివారం (అక్టోబర్ 12) రాత్రి 9:30 నిమిషాల సమయంలో సిద్ధికీని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన నీలమ్నగర్లోని బాంద్రాలో ఉన్న సిద్ధిఖీ కొడుకు జీషాన్ ఆఫీసు బయట చోటుచేసుకుంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సిద్ధిఖీ మృతిచెందారు.
Private Company Gifted 28 Cars and 29 Bikes: తమిళనాడులోని ఓ ప్రైవేట్ కంపెనీ తన ఉద్యోగులకు దసరా సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. 28 కార్లు, 29 బైక్‌లు బహుమతులుగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే సిబ్బంది వివాహాలకు ఆ సంస్థ రూ.లక్ష ఆర్థిక సాయం కూడా అందజేస్తోంది. ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఆ కంపెనీ ఏది అని ఆలోస్తున్నారా..? ఇలాంటి కంపెనీ తమకు ఉంటే బాగుండు అని అనుకుంటున్నారా..? పూర్తి వివరాలు ఇక్కడ చదివేయండి.
నీట్ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. అయితే టాప్ మెడికల్ కళాశాలల్లో ప్రవేశం లభించాలంటే ర్యాంక్ కూడా మెరుగ్గా ఉండాలి. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని టాప్ 7 మెడికల్ కళాశాలలేవో తెలుసుకుందాం. ఈ మెడికల్ కళాశాలల ఫీజు కూడా తక్కువే.
UPSC EPFO 2024 Interview Schedule: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంటర్వ్యూ 2024 షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.
Tata Pankh Scholarship Scheme: ఆర్థిక పరిస్థితులు బాగా లేక చదువు మధ్యలోనే ఆపేయాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్ రూ.12,000 స్కాలర్షిప్ పొందే సదావకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Aadhar Card Mobile Number Update: ఆధార్ కార్డు మనదేశంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఇది భారతీయులకు గుర్తింపు కార్డు. అత్యంత అవసరమైన డాక్యుమెంట్ ఆధార్. అయితే, ఇంట్లోనే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ లింక్ చేయవచ్చు.
Salary Hike To Madrasa Teachers: టీచర్లకు బంపర్ గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈ సందర్భంగా వారి జీతాలు ఏకంగా మూడు రెట్లు పెరగనుంది. గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ అందినట్లయింది.
7Th Pay Commission Update: ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన కార్యాలయ అలవెన్స్‌ను (CAA) నెలకు రూ.6750 నుంచి రూ.8438కి పెంచాలని, ఈ పెంచిన మొత్తం 2024 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలాగా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు DOPPW (Department Of Personnel And Training) కేంద్రం సూచనలు జారీ చేసింది.
Kerala bumper offer: కర్ణాటకకు చెందిన ఒక బైక్ మెకానిక్ ఓవర్ నైట్ లో కోటిశ్వరుడయ్యాడు. ఏకంగా 25 కోట్లు గెల్చుకుని అందర్ని షాక్ కు గురిచేశాడు. ప్రస్తుతం బైక్ మెకానిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.
Tata Trust new chairman: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణించిన నేపథ్యంలో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ గా నోయెల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయినట్లు తెలుస్తోంది.
PM MOdi Gifted crown for kalamata: బంగ్లాదేశ్ లో ప్రసిద్ధమైన జెషోరేశ్వరీ కాళీ మాత ఆలయం ఉంది. ప్రధాని మోదీ అక్కడికి వెళ్లి అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించుకున్నారు. అది తాజాగా దొంగిలించబడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dussehra Bank Holidays: విజయ దశమి దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా పెద్ద పండుగ. అందుకే ఈ సమయంలో సెలవులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకులకు సెలవులుంటాయి. అందుకే ఈ సమయంలో బ్యాంకు పనులుంటే సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. బ్యాంకులకు దసరా సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుందాం.
IRCTC Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేవారికి కీలకమైన అప్డేట్. IRCTCలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. భారీ జీతంతో ఈ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ 2024 వివరాలు ఇలా ఉన్నాయి.
Haryanna Congress Loss: హరియాణా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్ కు గురైందా..? హరియాణా ఓటమితో కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా కలత చెందుతోందా..? హరియాణాలో తమదే విక్టరీ అనుకున్న కాంగ్రెస్ కు ఎక్కడ దెబ్బపడింది..?ఎన్నికల కౌంటింగ్ లో తొలి గంటలో దూసుకెళ్లిన కాంగ్రెస్ కు ఎక్కడ బ్రేక్ పడింది..? హరియాణాలో ఓటమిపై కాంగ్రెస్ కు ఉన్న అనుమానాలేంటి ..?
Dussehra 2024 Celebrations: దసరా పండుగను దేశవ్యాప్తంగా మాత్రమే కాదు. విదేశాల్లో సెట్టిల్ అయిన భారతీయులు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించకుంటారు. అయితే, దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?
Bastar Dussehra celebrations: దేశమంతటా శరన్నవరాత్రులు దసరా ముందు జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆయుధ పూజ, దుర్గాపూజ, ఆ మరుసటి రోజు విజయదశమి జరుపుకుంటారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో దసరా పండుగ వస్తుంది. అయితే, మీరు ఎప్పుడైనా బస్తర్ దసరా పండుగా గురించి విన్నారా? ఇక్కడ 3 నెలలపాట దసరా వేడుకలు జరుపుకుంటారు.
Union Govt Distributed Taxes And Duties To States: పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయగా.. కొన్ని రాష్ట్రాలకు భారీగా.. మరికొన్ని రాష్ట్రాలకు భారీగా కోత పెట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.