Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేవలం 10వ తరగతి, ఐటీఐ విద్యార్ఙతతో ఏకంగా రైల్వేలో ఉద్యోగం సంపాదించే అద్బుత అవకాశం. ఇందుకు సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Kisan Yojana 18 th installment: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో రేపు అక్టోబర్ 5వ తేదీన జమా కానున్నాయి. ఈసారి 18వ విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ.2000 జమా చేయనుంది కేంద్రం. ఆ వివరాలు తెలుసుకుందాం.
PM Kisan Yojana 18 th Intstalment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన 18వ విడత అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. ఏడాదికి ఆరువేలు జమా చేస్తుంది కేంద్రం అయితే, రూ.4,000 అదనంగా జమా చేయనున్నారు.
భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వేల్లో ఒకటి. రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. టికెట్ బుకింగ్ చేసేటప్పుడు కరెంట్ రిజర్వేషన్, తత్కాల్, ప్రీమియం తత్కాల్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఈ మూడు ఆప్షన్లు చివరి నిమిషలో ప్రయాణాలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటాయి. అసలు ఈ మూడింటికీ తేడా ఏంటి, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.
7th Pay Commission: 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. ఇప్పుడు రెండవ విడత డీఏను 4 శాతం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దసరా పండుగకు ముందే ఉద్యోగులకు భారీ నజరానా ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Meat Banned During Navaratri: నవ రాత్రుల సందర్భంగా చికెన్, మటన్ విక్రయాలు బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు అక్టోబర్ 3 నుంచి నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 11 తో ముగుస్తాయి. ఈ సందర్భంగా మాంసం విక్రయించకూడదని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
NABARD Recruitment 2024: నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) ఆఫీస్ అసిస్టెంట్ గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. కేవలం పదో తరగతి అర్హతతో భర్తీ చేయనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
7Th Pay Commission News Update: ఈసారి దసరా బోనస్ భారీగా పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం బోనస్ లెక్కించాలనే ప్రతిపాదన కేంద్రం వద్దకు చేరింది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలకు వస్తే ప్రతి ఉద్యోగికి రూ.46 వేలకు పైగా బోనస్ అందే అవకాశం ఉంది. అంటే, 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించే అవకాశం ఉంది.
Bank holidays 2024: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది.ఇప్పటికే అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వాలు సెలవులను ప్రకటించారు. ఈ క్రమంలోనే రేపు కూడా ఆ స్టేట్ లో బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాయలయాలకు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది.
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపుపై స్పష్టత వచ్చింది. ఉద్యోగులకు డీఏ ఈసారి 3 శాతం పెరగనుంది. మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంటుందా లేక జీరో నుంచి లెక్కిస్తారా అనేది తేలాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI SO Recruitment 2024 : బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బిఐలోని 1511 స్పెషలిస్టు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. మీకు అర్హతతోపాటు ఆసక్తి ఉన్నట్లయితే పూర్తి వివరాలు తెలుసుకోండి.
Pm Kisan Yojana 18 th instalment: పీఎం కిసాన్ డబ్బులు ఏడాదికి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. చిన్న సన్నకారు రైతలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ సహాయం అందిస్తుంది. 18వ విడత పీఎం కిసాన్ డబ్బులను ఈనెల 5వ తేదీ రైతుల ఖాతాల్లో జమా చేయనుంది. ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
TTD News: తిరుమల దైవం శ్రీవారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. ప్రతిరోజు కూడా కోట్లాది కూడా మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటు ఉంటారు.ఈ నేపథ్యంలో టీటీడీ తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను విడుదల చేసింది.
Union Govt Releases Funds To Flood Hit States: ప్రకృతి విపత్తులతో అల్లాడిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. భారీగా నష్టపోయిన రాష్ట్రాలకు అడ్వాన్స్ కిందట కొంత నిధులు విడుదల చేసింది.
7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపు ప్రకటన, 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందుతోంది. దీపావళికి ముందే పెరిగిన డీఏ, పెరిగిన జీతం అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Madras high court on Sadhguru: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్ పై మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అంటూ కూడా సీరియస్ అయ్యింది.
8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జీతాలు, అలవెన్సులు పెంపు కోసం పే కమిషన్ సిఫార్సులు చేస్తుంది. 7వ వేతన సంఘం తర్వాత, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు అవుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎనిమిదో వేతన సంఘం పై తాజాగా వార్తలు వెలుగులోకి వచ్చింది.
Swiggy Instamart launches 24/7 free delivery service: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఢిల్లీ ఎన్సీఆర్ లో కొత్త సర్వీస్ ప్రారంభించింది. ఫ్రీగా కిరణా సరుకులతోపాటు ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు. 24గంటల ఫ్రీ డెలివరీ అందిస్తున్నట్లు ప్రకటించింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలలో పెరగనున్న DA (Dearness Allowance) పెంపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌లో కేంద్రం నుండి అధికారిక ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గత సంవత్సరం, DA పెంపు అక్టోబర్ మొదటి వారంలో విడుదల అయ్యింది.
Central Government DA Hike News: కార్మికులకు కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కార్మికులకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. వారి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులకు అందజేస్తున్న వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మికుల కనీస వేతనం రోజుకు రూ.1035గా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.