New Rules From October 1st: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచేశాయి. ఇది నేటి నుంచి అమలులోకి వస్తోంది. ఏకంగా రూ.50 వరకు వీటి ధరలు పెరిగాయి. అయితే, డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఏ మార్పులు లేవు.
Jammu Kashmir Assembly Elections: జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి రెండు దశల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా జరగుతున్న మూడో విడత భాగంగా పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కను వినియోగించుకుంటున్నారు.
Another Rave Party Bust In Karnataka: విచ్చలవిడిగా అశ్లీలత.. మాదకద్రవ్యాల వినియోగంతో ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మరోసారి రేవ్ పార్టీతో కర్ణాటకలో కలకలం ఏర్పడింది.
CJI DY Chandrachud: ఓ కేసు విచారణలో లాయర్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఉద్దేశిస్తూ సదరు లాయర్ వాడి భాష భావం, వాడిన పదాలు తీవ్రం అభ్యంతరకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మండిపడ్డారు. మీరు ఉన్నది కాఫీ షాపు కాదు..కోర్టులో అన్న గుర్తుంచుకోవాలని లాయర్ కు చురకలంటించారు.
Hyderabad to Ayodhya Flight Service: అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం పూర్తైయిన తర్వాత దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు అయోధ్యలో కొలువైన బాల రాముణ్ణి దర్శించుకుంటున్నారు. ఇక అయోధ్యలో 400 యేళ్ల వనవాసం తర్వాత కొలువు బాల రాముణ్ణి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించారు.
Udhayanidhi Stalin Assets Value: తమిళనాడులో మరో రాజకీయ తరం బయటకు వచ్చింది. తాత.. తండ్రి వారసత్వంగా వచ్చిన ఉదయనిధి స్టాలిన్ తండ్రి తర్వాత అంతటి గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉదయనిధి ఆస్తులు, సంపద లెక్కలు ఇలా ఉన్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం తప్పినా ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి వర్షసూచన జారీ అయింది. రానున్న48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7Th Pay Commission Big Update On DA Hike: సెంట్రల్ గవర్న్మెంట్ ఉద్యోగులు ఎన్నో రోజులుగానో ఎదురు చూస్తున్న శుభ తరుణం అతి దగ్గరలో ఉంది. అదే డీఏ పెరుగుదల. దీంతో వారి జీతభత్యాలు భారీగా పెరుగుతాయి. అక్టోబర్‌లో డీఏ గురించిన గుడ్‌న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. గత ఏడాది కూడా అక్టోబర్ మొదటి వారంలోనే డీఏ హైక్ ప్రకటించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డీఏ ఈ ఏడాది 3-4 శాతం పెరగనుంది. ఇది దీపావళికి ముందుగానే ప్రకటించనున్నారు.
Passport Online: విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కావల్సింది పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ అప్లై చేయడం లేదా పొందడం ఇంతకు ముందులా కష్టమైంది కాదు. చాలా సులభంగా ఇంట్లో కూర్చునే ఆన్లైన్ విధానంలో పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
PF Account transfer: ప్రభుత్వ ఉద్యోగమైనా లేక ప్రైవేట్ ఉద్యోగమైనా అందరికీ ఈపీఎఫ్ ఎక్కౌంట్ అనేది కామన్. ప్రైవేట్ ఉద్యోగులు కంపెనీ మారినప్పుడు ఈపీఎఫ్ ఎక్కౌంట్ అనేది బదిలీ అవుతుంది. ఈపీఎఫ్ ఎక్కౌంట్‌తో పాటు ఈపీఎస్ ఎస్కౌంట్ కూడా బదిలీ కావల్సిన అవసరముంది. అదెలాగో తెలుసుకుందాం.
Indian railways announcement: ప్రస్తుతం దసర పండుగ నేపథ్యంలో చాలా మంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తోంది.
Bengaluru court: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని కూడా.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
IBPS RRB Clerk Result 2024: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమినరీ రిజల్ట్ 2024 నేడు సెప్టెంబర్ 27వ తేదీనా విడుదల చేశారు. ఈ లింక్‌తో నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Saif ali khan praises rahul gandhi: రాహుల్ గాంధీ ఎంతో పరిణితి చెందిన రాజకీయ నేత అంటూ దేవర నటుడు పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన తనకు ఎంతో అభిమాన పొలిటిషన్ అంటూ కూడా మాట్లాడారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Super computer: టెక్నాలజీ ప్రపంచంలో భారతదేశానికి ఈరోజు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్రమోదీ దేశానికి మూడు సూపర్ కంప్యూటర్లను అందించారు. ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ రుద్ర అని పేరు పెట్టారు. దేశంలోని 3 వేర్వేరు నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్కంప్యూటర్లు ఏకకాలంలో వేలాది కంప్యూటర్లతో పని చేస్తాయి. అసలు ఈ పరమ రుద్ర కంప్యూటర్ల ప్రత్యేకత ఏంటో చూద్దాం.
Narendra Modi Dusshera Gift To CGHS Cardholders: దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. నిబంధనలు సడలించడంతో భారీ ఊరట లభించింది.
Red Alert School Holidays: భారత వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు కూడా ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Mumbai Rains: దేశ ఆర్ధిక రాజధాని ముంబైని వరుణుడు ముంచెత్తాడు. రాత్రి నుంచి కురుస్తున్న వానలు నగరాన్నిముంచెత్తాయి. నగర రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో నిన్న మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది.
PM Kisan Yojana 18 th Installment: రైతులకు గుడ్ న్యూస్.. దీపావళికి ముందే బంపర్ గిఫ్ట్ అందించనుంది. ఈ నేపథ్యంలో వారి ఖాతాల్లో కేంద్రం రూ.2000 జమా చేయనుంది. మీరు ఆన్లైన్లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే, 18వ విడత పీఎం కిసాన్ గురించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Modi govt on 8th Pay Commission: మోదీ సర్కారు దసరా పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఉద్యోగులు 8వ వేతన సవరణ సంఘం ఎప్పుడు ఉంటుందా.. అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.