Next Karnataka CM Name List:ముడా కుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం సిద్దరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగంతో తన భార్యకు భూములు కట్టబెట్టారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ ఘటనపై గవర్నర్ థాపర్ చంద్ గహ్లోత్ విచారణకు ఆదేశించగా.. ముఖ్యమంత్రి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఎం దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేస్తారనే చర్చ మొదలైంది. ఆయన రాజీనామా చేస్తే తదుపరి సీఎం ఎవరుంటారు..? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Pitbull attacks on snake: పిల్లలు గార్డెన్ లో ఆడుకుంటున్నారు. అప్పుడు ఒక్కసారిగా పాము రావడంతో అక్కడున్న వారంతా భయంతో దూరంగా పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
7Th Pay Commission DA Hikes Update: కేంద్రం త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలపబోతోంది.. డీఏలో పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పెంపు వల్ల లక్షలాది కేంద్ర ఉద్యోగులకు భారీ జీతాలు పెరిగి ఖర్చుల భారం తగ్గుతుంది. అలాగే పెన్షనర్లకు ఊరట లభించనుంది. ఈరోజు జరగబోతున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ధరల పెంపుపై చర్చించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
Life Certificate Online Apply: ప్రతి ఏడాది పెన్షనర్లు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీలోపు ఈ లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పింఛనుదారులకు నెలనెలా పెన్షన్ అందుతుంది. ఈ సర్టిఫికేట్ ద్వారా పెన్షనర్ బతికి ఉన్నాడని తెలియజేస్తుంది.
Chandanki Village Speciality: దేశంలోని పల్లెల్లో ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. కొన్ని విశేషాలు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటిదే ఈ గ్రామం. ఈ ఊరిలో ఎవరూ ఇంట్లో వంట వండుకోరంటే నమ్ముతారా..కానీ ముమ్మాటికీ నిజమిది.
8 Pay Commission And DA Hike: 8వ వేతన సంఘంపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇది కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన వస్తువు ధరలు నుంచి వారికి కాస్త ఉపశమనం లభించునుంది. అంతేకాకుండా కేంద్రం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు బెసిక్ సాలరీ దాదాపు రూ.26 వేలకుపై పరిగే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది..
7th Pay Commission: భారత కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్ తెలపబోతోంది. డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోని చివరి లేదా అక్టోబర్ రెండవ వారంలో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ డియర్నెస్ అలవెన్స్ (DA) 2 నుంచి 3 శాతం పెరిగితే జూలై నెల నుంచి హరియర్స్ అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Siddaramaiah muda plea rejected: ముడా స్కామ్ కేసు పిటిషన్ లో హైకోర్టు ముఖ్యమంత్రికి బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముడా ఘటన కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తోంది.
7th Pay Commission DA Hike News: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళికి ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఉద్యోగులకు డీఏ, బోనస్ గిఫ్ట్‌గా ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ సిద్ధమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు యూపీ సర్కారు కూడా డీఏ 4 శాతం పెంచేందుకు సిద్ధమైంది.
Siddhivinayak Mandir laddu: ఇప్పటికే దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం పై పెద్ద రచ్చ నడుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది హిందువులను మనోవేధనకు గురి చేస్తోంది. ఆ సంగతి మరువక ముందే ముంబైలో ఫేమైసైన సిద్ధి వినాయక స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో ఏకంగా ఎలుకలు పిల్లలు పెట్టడం తీవ్ర దుమారమే రేగుతుంది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
badlapur rape case: మహారాష్ట్రలోని థానెలోని బద్లాపూర్‌లో నర్సరీ బాలికపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారి బాలికలపై స్వీపర్ దారుణానికి ఒడిగట్టాడు.ఈ ఘటనలో తాజాగా, షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.
8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఊహించని గుడ్ న్యూస్ ను రాబోతోంది. మరోసారి 8Th Pay Commission పైన ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎనిమిదో సంఘం వేతనం అమలకు వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 34,560 పెరుగుతుందని తెలిపారు.
Miss universe india 2024: ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా గెలుచుకున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Uttar Pradesh baghpat: ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పాత్ లో ఆరేళ్ల బాలికను కామాంధుడు పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక అరుపులు విన్న.. అక్కడే ఉన్న కోతులు అతడిపై మూకుమ్మడిగా దాడిచేశాయి.
Child Pornography News: చైల్డ్ పోర్నోగ్రఫీపై ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూడడం.. డౌన్లోడ్ చేయడం పోక్సో, ఐటీ చట్టల ప్రకారం నేరమేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
Modi US Visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా న్యూయార్క్ వేదికగా నిర్వహించిన మోదీ అండ్ యూఎస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. ప్రవాస భారతీయులను ఇరు దేశాల అనుసంధానకర్తలుగా అభివర్ణించారు ప్రధాని. గత పదేండ్ల కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి వివరించారు.
7th pay commission key update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు దసరా పండుగకు ముందే అదిరిపోయే శుభవార్తను చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. సెంట్రల్ ఎంప్లాయిస్ లు ఎప్పుడెప్పుడా అని గంపెడశాతో ఎదురు చూస్తున్న.. ఏడవ వేతన సవరణ అంశంలో కీలక అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తోంది.
Tirupati Laddu Row Amul Lodges FIR Amid Fake News: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారనే తమపై ఆరోపణలు వస్తుండడంతో అమూల్ సంస్థ కఠిన చర్యలు తీసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.