8Th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘం అతి త్వరలోనే అద్భుతమైన బహుమతిని అందించబోతోంది. సమాజంలో వస్తున్న మార్పుల కారణంగా ద్రవయోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది దీని కారణంగా కనీస అవసరాలు కూడా తీరడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం నుంచి తియ్యని శుభవార్తను పంచుకోబోతోంది. తరచుగా ఉద్యోగుల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర సర్కార్ ఉద్యోగులకు సంబంధించిన పేస్కేల్‌లో సవరణ చేయబోతోంది.
Delhi new CM: ఢిల్లీ సీఎంగా ఆతీశీని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆతీశీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఢిల్లీలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు.
CBSE Scholorship 2024: ఏకైక ఆడ సంతానం కలిగినవారికి గుడ్‌న్యూస్. సీబీఎస్ఈ మెరిట్ స్కాలర్షిప్స్ అందిస్తోంది. ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని చదువులో ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
HBD PM Narendra Modi: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఒక రకంగా ఈ పుట్టినరోజు నరేంద్ర మోడీకి ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. స్వాతంత్రం వచ్చాకా ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా రికార్డులు ఎక్కారు. ఇంకా ఈయన ఖాతాలో మరెన్నో రికార్డులు..
Good News For Women: మహారాష్ట్ర ప్రభుత్వం తమ మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతిష్టాత్మక 'మఝీ లడ్కీ బెహన్ యోజన' పథకాన్ని ప్రారంభించింది. అధికారికంగా ప్రభుత్వం ఆగస్టు 17వ తేదిన ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని కోటికిపైగా మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Kolkata doctor murder case: కోల్ కతా జూనియర్ డాక్టర్ నిరసనల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మమతా సర్కారు నుంచి ఐదవ సారి చర్చలకు రావాలని డాక్టర్లకు పిలుపు అందించారు. దీంతో వైద్యులు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Central Government Employees DA: ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA) 3% పెరగనుందని సమాచారం. దీని ద్వారా DA 53%కి చేరుతుంది. ఈ పెంపు సెప్టెంబర్ లో జరిగే క్యాబినెట్ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఉద్యోగుల జీతాల్లో సుమారు రూ. 1500 వరకు పెరుగుతాయని అంచనా. DA పెంపు ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో చూద్దాం.
Employees Provident Fund Good News: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి అద్భుతమైన అప్డేట్ ని అందించబోతున్నాం.. ఇప్పటికే అధిక పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారికి ఈ న్యూస్ ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పటికే ఈపీఎఫ్ఓ (Employees Provident Fund) పెన్షన్ అర్హులదారులకు ప్రత్యేకమైన డిమాండ్ నోటీసులను కూడా పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే కొంతమంది పెన్షన్ దారులకు ఈ నోటీసులు పంపించినట్లు సమాచారం... ఇదిలా ఉంటే చాలామందికి వారి చెల్లిస్తున్న డబ్బులకు పింఛన్ ఎంత వస్తుందనేది క్లారిటీ ఉండదు..
Tulabharam News: తులాభారం గురించి తెలిసే ఉంటుంది. పూర్వపు రోజుల్లో బరువు తగ్గ ధనరాశుల్ని దానం చేసేవారు లేదా బహుకరించేవారు. రాజులు, జమీందార్ల కాలంలో సాగిన ఈ ఆచారం ఇప్పుడు కూడా లేకపోలేదు. అక్కడక్కడా ఇలాంటి ఘటనలు వెలుగు చూసున్నాయి.
AP Telangana Weather Forecast: మొన్నటి వరకూ భారీ వర్షాలు ఇప్పుడు తీవ్రమైన ఉక్కపోతతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలకమైన అప్డేట్స్ జారీ చేసింది. మరో 3-4 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆశించని వర్షాలు ఉండవని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజులలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Mukesh ambani argument with radhika video: ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ముంబైలోని అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్ బాగ్చా గణేష్ ను దర్శనం చేసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది.
Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం ఆపై మర్డర్ చేసిన ఘటన దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కేసులో వైద్యురాలిపై అత్యాచారం జరిగిన తర్వాత సాక్ష్యాలను టాంపరింగ్ చేయడంలో పోలీసులు డైరెక్ట్ గా ఇన్వాల్వ అయినట్టు సీబీఐ తేల్చింది. దీంతో ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేసేందుకు కుట్ర పన్నని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పందించారు.
Mukesh Ambani- Radhika Merchant: ముకేశ్ అంబానీ లాల్బాగ్ లో గణపతి దర్శనార్థం కుటుంబసమేతంగా వెళ్ళారు. అయితే అక్కడ తన కోడలు రాధికా మెర్చంట్ తో ఆయన ప్రవర్తన పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె అంబానీ ఆమె నడుమును తాకిన వీడియో వైరల్ అయింది. కోడలిని ఈ విధంగా తాకడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
CBI Arrests Ex Principal Of RG Kar : కోల్ కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆర్జీకర్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తోపాటు, ఓ పోలీస్ అధికారిని సిబిఐ అరెస్టు చేసింది.
Masked Aadhaar Card Process: ఆధార్ కార్డు అనేది ఇటీవలి కాలంలో ఓ నిత్యావసర డాక్యుమెంట్‌గా మారింది. ప్రతి పనికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతున్న పరిస్థితి ఉంది. ఆధార్ కార్డు దుర్వినియోగానికి చెక్ పెట్టెదే మాస్క్డ్ ఆధార్ కార్డు. అసలేంటిది, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.
Income Tax Refund Updates: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ గడువు ముగిసి రెండు నెలలు పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు చాలామందికి రిఫండ్ కూడా వచ్చేసింది. ఇంకా ఎవరికైనా రిఫండ్ రాకపోతే కారణం అదే అయి ఉంటుంది. మరి ఏం చేయాలి. ఇప్పుడేమైనా అవకాశం ఉందా..
Aadhaar Card Updates: ఆధార్ కార్డు ప్రతి పనికీ అవసరమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డు లేకుండా ప్రస్తుతం ఏ పనీ జరగదు. అందుకే ఆధార్ కార్డు ఎప్పుడూ అప్డేటెడ్గా ఉండాలి. ఫోటో, ఫోన్ నెంబర్, అడ్రస్ వివరాలు ఇంట్లో కూర్చుని సులభంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.