Central Government Pension Hike Updates: కొత్త ఏడాదిలో పెన్షనర్లకు కేంద్రం నుంచి రానుంది. పెన్షనర్ల వయసును బట్టి పింఛన్ పెంచాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సిఫారసు చేసింది. 65 ఏళ్ల వయసులో 5 శాతం, 70 ఏళ్లలో 10 శాతం, 75 ఏళ్లలో 15 శాతం, 80 ఏళ్ల వయసులో 20 శాతం చొప్పున పింఛను పెంచాలని సూచించింది. కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ రానుంది.
SBI PO Notification Out: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొఫెషనరీ ఆఫీసర్ (PO) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్బిఐ పిఓ రిక్రూట్మెంట్ 2024 అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. sbi.co.in లో అందుబాటులో ఉంది ఈ నోటిఫికేషన్ ద్వారా 600 పోస్టులు భర్తీ చేయనుంది.
Manmohan Singh Passes Away At 92: పదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన అపర మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో దేశం విషాదంలో మునిగింది.
Manmohan Singh Death Schools And Colleges Holiday: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా నేడు అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సెలవు అమల్లో రానుంది.
Former Prime Minister Manmohan Singh: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురవృద్దుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ 26-12-2024 కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ భారతదేశానికి పద్నాలుగవ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే మన్మోహన్ సింగ్ కు సంబంధించిన కొన్ని రేర్ ఫొటోస్ ను చూసేద్దాం..
Manmohan Singh News Live Updates: మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మరణ వార్తతో దేశంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Manmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ఓ సినిమాను కూడా తీశారు. ఈ సినిమాలోని 7 డైలాగులు సంచలనం క్రియేట్ చేశాయి. అవేంటో చూద్దాం.
Former Prime Minister Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్తతో ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. 26-2-2024 గురువారం ఆయన మృతి చెందినట్లు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ దూరమైనప్పటికీ, ఆయన మాటలు మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తి నింపుతాయి. మన్మోహన్ సింగ్ చెప్పిన అద్భుతమైన కోట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Manmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆర్థిక రూపశిల్పి ఇక లేరన్న వార్తతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 91ఏళ్ల మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పి.వి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక 1991లో మన్మోహన్ సింగ్ ను తన మంత్రివర్గంలో చేర్చుకుని ఆర్థికశాఖను అప్పగించారు. అప్పటికి మన్మోహన్ సింగ్ లోకసభ కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు కాదు. భారతఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి, దేశ ప్రగతి కోసం మన్మోహన్ సింగ్ చేసిన ఈ 10 పనులను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
Dr Manmohan Singh: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. అత్యవసర వార్డులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, భారతదేశపు మొదటి సిక్కు ప్రధానిమంత్రి అయిన మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివ్రుద్ధికి ఎంతో దోహదం చేశాయి.
Manmohan Singh Passes Away At 92: పదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా పని చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్ ఆస్పత్రికి చేర్పించగా.. కొద్ది నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు.
PM Kisan Big Update: పీఎం కిసాన్ డబ్బులు పొందాలనుకునే రైతులకు బిగ్ అలెర్ట్. ముందుగానే మీరు ఓ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 లోగా ఈ పనిచేయకపోతే మీకు 19వ విడుత పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో జమ కావు. దీనికి రైతులు ఏం చేయాలి? ఇ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Boxing Day 2024 Significance: 'బాక్సింగ్ డే' క్రిస్మస్ మరుసటి రోజు జరుపుకుంటారు. ప్రతి ఏడాది డిసెంబర్ 26వ తేదీ బాక్సింగ్ డే ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా సెలవు దినంగా ప్రకటిస్తారు. ముఖ్యంగా పేదవారికి గిఫ్ట్‌లు ఇచ్చేందుకు మొదట్లో ప్రారభమైంది. ఇప్పుడు ఇది షాపింగ్ హాలిడేగా కూడా మారింది.
DA Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బంపర్ న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం జీత భత్యాలు భారీగా పెరగనున్నాయి. జనవరి డీఏ పెంపు జీతభత్యాలపై ప్రభావం చూపించనుంది. కొత్త ఏడాదిలో ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఇది. జనవరి నుంచి జీతం, డీఏ ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
Railway Recruitment Board Notification Out: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశచరిత్రలోనే అతిపెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ డీ పోస్టులకు సంబంధించి భారీ ఎత్తున భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు 2025 జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Pradhan Mantri Awas Yojana: మానవుడి ప్రాథమిక అవసరాల్లో నివాసం అనేది అతి ముఖ్యమైనది. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఇళ్లు అనేది ప్రతి పేదవాడి కల. అలాంటి కల ప్రధానమంత్రి ఆవాస్ పథకం ద్వారా సాధ్యమవుతోంది. దీనికి మీరు చేయాల్సిందల్లా కొన్ని పత్రాలు చూసుకోవాల్సి ఉంది.
Govt Employees And Pensioners In New Year 2025 Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కొత్త సంవత్సర కానుకలు అందనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏలు.. వేతనాల పెంపు ఉండవచ్చు. డీఏ బకాయిల విడుదలతోపాటు జీతాల పెంపు ఉంటుందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.