KCR Condolence To Manmohan Singh And He Recollects Memories: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంపై మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ మన్మోహన్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Manmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ఓ సినిమాను కూడా తీశారు. ఈ సినిమాలోని 7 డైలాగులు సంచలనం క్రియేట్ చేశాయి. అవేంటో చూద్దాం.
Manmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆర్థిక రూపశిల్పి ఇక లేరన్న వార్తతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 91ఏళ్ల మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పి.వి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక 1991లో మన్మోహన్ సింగ్ ను తన మంత్రివర్గంలో చేర్చుకుని ఆర్థికశాఖను అప్పగించారు. అప్పటికి మన్మోహన్ సింగ్ లోకసభ కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు కాదు. భారతఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి, దేశ ప్రగతి కోసం మన్మోహన్ సింగ్ చేసిన ఈ 10 పనులను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.