Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.
Manmohann Singh - Rajya Sabha: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు రాజ్యసభకు ఉన్న అనుబంధం నేటితో ముగియనుంది. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. ఈయన గత 33 యేళ్లుగా ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. వయసు రీత్యా ఇపుడు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈయనతో పాటు రాజ్యసభకు 54 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.
: పీఎం నరేంద్ర మోదీ పరిపాలనపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విమర్శలు చేశారు. మన్మోహన్ సింగ్ ఎన్నో మంచి పనులు చేశారని.. కానీ చెప్పులేకపోయారని అన్నారు. ప్రస్తుతం రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పడిపోయిందన్నారు.
CM KCR Comments On PM Modi: పీఎం నరేంద్ర మోదీ పరిపాలనపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విమర్శలు చేశారు. మన్మోహన్ సింగ్ ఎన్నో మంచి పనులు చేశారని.. కానీ చెప్పులేకపోయారని అన్నారు. ప్రస్తుతం రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పడిపోయిందన్నారు.
Income Tax: బడ్జెట్ 2023లో ఇన్కంటాక్స్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఓల్డ్ ట్యాక్స్ విధానమే బాగుందని చాలామంది చెబుతున్నారు. అదే సమయంలో 30 ఏళ్ల క్రితం ట్యాక్స్ ఎంత ఉండేదో తెలిపే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nitin Gadkari Praises Manmohan Singh: పూర్తి స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాల వల్లే దేశంలో రైతులకు, నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని నితిన్ గడ్కరి తెలిపారు. ట్యాక్స్ ఇండియా ఆన్ లైన్ అనే పోర్టల్ నిర్వహించిన అవార్డుల ప్రదానం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడుతూ నితిన్ గడ్కరి ఈ వ్యాఖ్యలు చేశారు.
Manmohan Singh health condition live updates: ఇదే ఏడాది ఏప్రిల్లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మన్మోహన్ సింగ్ కొవిడ్-19 బారిన పడ్డారు. అదృష్టవశాత్తుగా ఆయన పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ఇదే ఎయిమ్స్ ఆస్పత్రి (Delhi AIIMS) నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.
Manmohan Singh's condition stable: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్ సింగ్ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు.
Corona Second Wave: దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ రాజకీయ ప్రముఖుల్లో కలకలం రేపుతోంది. ఇప్పుడు మరో కేంద్రమంత్రి కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డారు.
Congress: కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలకు పరిష్కారం లభిస్తుందా..పార్టీ మరమ్మత్తు పనులకు దిగిందా ? అసంతృప్త నేతల వాదనతో ఎట్టకేలకు అధిష్టానం అంగీకరించిందా ? ఇవాళ జరగనున్న సమావేశంలో ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది..అసలేం జరిగింది ?
ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రిటిష్ బ్రాడ్కాస్టర్ డేవిడ్ అటెన్బోరో (David Attenborough)కు మరో అవార్డు దక్కింది. డేవిడ్ అటెన్ బోరో.. 2019 సంవత్సరానికి గానూ ఇందిరా గాంధీ శాంతి పురస్కారాన్ని ( Indira Gandhi Prize Award 2019) అందుకున్నారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తానని చెప్పారు.
చాతిలో నొప్పి కారణంగా శ్వాస తీసుకవడంలో ఇబ్బందికరంగా మారడంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 87 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలోని కార్డియో-థొరాసిక్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.