Manmohan Singh Passes Away At 92: పదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన అపర మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో దేశం విషాదంలో మునిగింది.