Private Helicopter Crash: ముంబాయి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. పూణేలోని పౌద్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
8th Pay Commission Latest Updates: ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం స్థానంలో 8వ వేతన సంఘం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాడ్ చేస్తున్నారు. 7వ వేతన కమిషన్ ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తికావడంతో కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కొత్త పే కమిషన్ అమలులోకి వస్తే.. ఉద్యోగుల జీతాలు భారీగా పెరగడంతోపాటు పెన్షన్లో కూడా పెంపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. కోల్ కతా లోని కోర్టులో నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుల విషయంలో కూడా సంజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీశాయి.
September 1 New Rules: మరో వారం రోజుల్లో ఆగస్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. క్రెడిట్ కార్డు, ఎల్పీజీ గ్యాస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వంటి 6 అంశాల్లో రూల్స్ మారనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
NEET PG 2024 Results: దేశవ్యాప్తంగా పీజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పీజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన నీట్ పీజీ ఫలితాలను natboard.edu.in, nbe.edu.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Kolkata doctor rape case shocking details: కలకత్తాలో జరిగిన దారుణమైన ఘటన.. భారతదేశంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక డాక్టర్ ని అత్యంత దారుణంగా రేప్ చెయ్యడంతో.. తనకు న్యాయం జరగాలని ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసనలు తెలుపుతోంది. ఈ క్రమంలో ఈ కేసు గురించి.. రోజుకొక షాకింగ్ విషయం బయటపడి.. అందరినీ మరింత కదల్చి వేస్తోంది.
Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అన్నివర్గాల ప్రజల నుంచి నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం మమతా సర్కారుపై ఫైర్ అయ్యింది.
Richest Village In Asia: గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు వాటంతట అవే అభివృద్ధి చెందుతాయనడానికి ఈ ఊరు కూడా ఓ నిదర్శనం. అందుకే ఇలాంటి అత్యధిక ధనవంతులు కలిగిన ఊరు ఏ చైనా, సౌత్ కొరియాలో కాకుండా మన దేశంలో ఉంది.
UPSC CDS 2 admit card 2024 released: యూపీఎస్సీ సీడీఎస్2 ఎగ్జామ్ 2024 సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. అధికారిక వెబ్సైట్ నుంచి కాల్ లెట్టర్ వెంటనే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి.
Trainee doctor murder case: ట్రైనీ డాక్టర్ ఘటన దేశంలో ప్రకంపనలు రేపుతుంది. ఈ ఘటనపై అన్ని వర్గాల ప్రజలు తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్ కతాలోని సోనా గచిలోని సెక్స్ వర్కర్లకు చెందిన ఒక వార్త ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది.
Mamata Banerjee: కోల్ కతా ఘటనతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలౌతుంది. ఈ క్రమంలో ఘటన జరిగిన తర్వాత మమతా బెనర్జీ ప్రవర్తించిన తీరును కూడా చాలామంది తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మమతా.. పీఎం మోదీకి బహిరంగ లేఖను రాశారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Trainee doctor murder case: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదలను విన్పించాయి.
Kolkata Doctor Rape & Murder Case: కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత పాశవికంగా, అమానవీయంగా, దారుణంగా జరిగిన అత్యాచారం, హత్య కేసు ఇది. అసలు ఆర్జి కర్ ఆసుపత్రిలో ఏం జరిగింది. ఎప్పుడు ఏ పరిణామాలు చోటుచేసుకున్నాయి పూర్తి వివరాలు మీ కోసం.
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సెంచలనం కల్గించిన కోల్కతా హత్యాచార ఘటన కేసులో విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. మరోవైపు ఇది గ్యాంగ్ రేప్ కాకపోవచ్చనే స్టేటస్ రిపోర్ట్ సీబీఐ వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం
Aadhaar Card Updates: యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా దేశంలో ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ఆధార్ కార్డులో పేరు, చిరునామాలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డులో ఎన్ని సార్లు మార్పులు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
Trainee Doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం పలువిషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలతో కూడిన వివరాలను సీబీఐ షీల్డ్ కవర్ లో న్యాయమూర్తి ఎదుట ఉంచింది.
EPFO For Medical Emergency: మన జీవితంలో కొన్నిసార్లు మంచి మాత్రమే కాదు కొన్నిసార్లు కొన్ని క్లిష్టపరిస్థితులు కూడా ఎదురవుతాయి. అందుకే మన దేశంలో వివిధ రకాల పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయి. సేవింగ్స్, ఫిక్సెడ్, రికరింగ్, స్మాల్ సేవింగ్ ఇతర పథకాలు అందుబాటులో ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.