కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం గురించి అప్డేట్ ఇది. ఇది అమలైతే ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరగనున్నాయి. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది.
Kolkata doctor rape and murder case: కోల్ కతాలోని ట్రైయినీ డాక్టర్ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఏకంగా అత్యున్నత ధర్మాసం ఈ కేసును సుమోటోగా స్వీకరించి కీలక వ్యాఖ్యలు చేసింది.
RG Kar Medical College Murder case: కోల్‌కతా డాక్టర్ హత్య కేసు విషయంలో.. హత్యనకు గురైన యువతి తండ్రి తన కూతురు చావు మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను సెమినార్ హాలులోనే చంపారన్నది నిజం కాదేమో అని ఆయన అంటున్నారు. మరోవైపు హత్య కేసులో ఆమె స్నేహితులు కూడా కొన్ని కీలకమైన విషయాలు బయట పెట్టారు. అవి కేసుని కీలక మలుపు తిప్పబోతున్నాయి.
Trainee doctor murder case: కోల్ కతా డాక్టర్ హత్య ఘటన తర్వాత దేశంలో నిరసనలు పీక్స్ కు చేరాయి. ఇప్పటికే కోత్ కతాలో ఆర్ జీ కర్ ఆస్పత్రి దగ్గర వందల సంఖ్యలో విద్యార్థులు గుమిగూడి తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యలో కోల్ కతా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Kolkata doctor rape and murder case: కోల్ కతా డాక్టర్ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఈ నేథ్యంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీచేసింది.
UPSC Lateral Entry Jobs: సాధారణంగా ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలన్నా ఎగ్జామ్ రాయాల్సిందే. అయితే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రతి ఏటా సివిల్ సర్వీస్ పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే, యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Suvendu Adhikari on Kolkata doctor case: కోల్ కతా ఘటనపై మరోసారి సువేందు అధికారి ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. జూనియర్ డాక్టర్ హత్యాచారం తర్వాత.. ఆమె మృతదేహాన్ని రహస్యంగా సెమినార్ గదిలోకి మార్చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. త్వరలో 8వ వేతన సంఘం అమలు కావచ్చు. ఇది అమలైతే ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరగనున్నాయి. ఇది ఉద్యోగులకు మంచి రిలీఫ్ ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nirbhaya mother ashadevi: కోల్ కతా ఘటనపై నిర్బయ తల్లి ఆశాదేవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో సీఎం మమతా పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి కూడా మమతా.. న్యాయంచేయలేకపోయాని ఆశాదేవీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
kolkata doctor rape and murder case: దేశంలో కోల్ కతా డాక్టర్ పై అత్యాచారం, హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
LIC Policy Restart: సాధారణంగా చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని మధ్యలో వదిలేస్తుంటారు. ప్రీమియం కట్టలేక కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు లేదా మరే ఇతర కారణంతోనైనా పాలసీ డ్రాప్ అవుట్లు చాలా ఉంటాయి. అందుకే ఎల్ఐసీ కొత్త అవకాశం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cm Siddaramiah: కర్ణాటకలో ముడా స్కామ్ ప్రస్తుతం రాజకీయాంగా రచ్చగా మారింది. దీనిపై గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కూడా సీఎం పై విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ఈరోజు సాయంత్రం.. సిధ్దరామయ్య అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Rakhi Poornima Bank Holiday 2024: ఆర్బీఐ రూల్స్ ప్రకారం కొన్ని ప్రత్యేక దినాల్లో బ్యాంకులకు సెలవులు వర్తిస్తాయి. అయితే, కొన్ని ప్రత్యేక పండుగ దినాల్లో అన్ని ప్రాంతాలకు వర్తించదు. అయితే, సోమవారం 19వ తేదీ రాఖీపూర్ణిమ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయా? లేదా? ఆ వివరాలు తెలుసుకుందాం.
Kolkata doctor rape and murder case: కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటనపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. దీనిపై తాజాగా, ఆర్ జీ కర్ ఆస్పత్రిని సందర్శించింది. ఈ నేపథ్యంలో షాకింగ్ విషయాలకు వెల్లడించింది.
ITR Refund Scam: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ బహుశా అందరూ ఫైల్ చేసుంటారు. ఇప్పుడు చాలామంది రిఫండ్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పుడు రిఫండ్ విషయంంలో స్కామ్ జరుగుతోంది. ఈ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్‌కంటాక్స్ శాఖ సూచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jammu Kashmir And Haryana Assembly Election Schedule: సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడు నెలలు కాకముందే దేశంలో మరో ఎన్నికల సమరం జరగనుంది. కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల ప్రకటన విడుదలైంది.
Kolkata Rg kar hospital: కోల్ కతాలో ఆగంతకులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో చేసిన బీభత్సంపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనిపై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దేశంలో దుమారం చెలరేగుతుంది.
Kolkata Rg kar hospital: కోల్ కతాలో ఆగంతకులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ప్రవేశించి హల్ చల్ చేశారు. అంతేకాకుండా.. ఆస్పత్రిలోని వార్డులు, ఎమర్జెన్సీ విభాగం గదిలోకి ప్రవేశించి అక్కడి వస్తువులను చిందర వందర చేశారు. ఆస్పత్రిలో ఫర్నీచర్ లన్నింటికి ధ్వంసం చేసి నానా బీభత్సం చేశారు.
ISRO SSLV-D3 Launch: ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. మరోప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. SSLV-D3-EOS-08 ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా ప్రయోగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.