ISRO Spadex: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన స్పేడెక్స్ విజయవంతంగా ప్రయోగించింది. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా ఖ్యాతికెక్కింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ISRO New Chief: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు కొత్త సారధి వచ్చారు. ఇస్రో ఛీఫ్‌గా వి నారాయణన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు మీ కోసం.
ISRO SSLV-D3 Launch: ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. మరోప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. SSLV-D3-EOS-08 ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా ప్రయోగించింది.
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని బాథ్యతలు చేపట్టారు. మోదీ 3.0లో అంతరిక్షంపై ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. మోదీ 2.0 హయాంలో చంద్రయాన్ 3 విజయవంతమైంది. ఇప్పుడిక మోదీ 3.0 కాలంలో అంటే రానున్న ఐదేళ్లలో ఇండియా 5 మేజర్ అంతరిక్ష ప్రాజెక్టులు చేపట్టనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
NGLV Rocket: అంతరిక్షంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో మరో ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. కొత్తగా న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీ ప్రారంభించిం ఈ కొత్త రాకెట్ వివరాలు ఇలా ఉన్నాయి.
ISRO Second Space Station: భారతదేశ అంతరిక్ష పరిశోథనా సంస్థ ఇస్రో రెండవ కేంద్రం ప్రారంభమైంది. తమిళనాడులో నిర్మించనున్న రెండవ ఇస్రో కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mission Gaganyaan: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ యాత్రకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ వెలువడ్డాయి. నింగిలోకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాములు ఇవాళ అందరికీ పరిచయం కానున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ISRO Launch: అంతరిక్షంలో ఇస్రో ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరో ఉపగ్రహాన్ని పంపించనుంది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి మరో ఉపగ్రహం దూసుకెళ్లనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ISRO Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే పది పాసైతే చాలు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Aditya L1 Mission: ఇస్రో మరో మైలురాయి సాధించింది. సూర్యుని అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 మిషన్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నిర్దేశిత లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో చేరుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PSLV C58: నూతన సంవత్సరం ప్రారంభమౌతూనే ఇస్రో మరో మైలురాయికి చేరుకుంది. ఇస్రో చరిత్రలో తొలి పోలారి మీటర్ మిషన్ ప్రయోగించింది. పీఎస్ఎల్వి సి 58 ప్రయోగం విజయవంతమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ISRO: పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ను నింగిలోకి పంపించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించనుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో). ఈ నేపథ్యంలో ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మెుదలైంది.
Aditya L1: చంద్రయాన్ 3 విజయవంతమైన తరువాత భారత దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అరుదైన ఖ్యాతినార్జించనుంది. సూర్యుని కక్ష్యలో ప్రవేశపెట్టిన ఆదిత్య ఎల్ 1 మిషన్ త్వరలో తుది లక్ష్యం చేరుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gaganyaan TV-D1 Success: ఇస్రో మరో విజయం సాధించింది. గగన్‌యాన్ కీలకదశను దాటేసింది. సాంకేతిక సమస్యల్ని అధిగమించి రెండు గంటలు ఆలస్యంగా ప్రయోగం విజయవంతం చేసింది ఇస్రో బృందం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gaganyaan TV-D1: చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో విజయపధంలో ఉన్న ఇస్రోకు బ్రేక్ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గగన్‌యాన్ ప్రయోగంలో కీలకమైన టెస్ట్ దశ నిలిచిపోయింది. పూర్తి వివరాలు మీ కోసం.
ISRO: ఇస్రో ఖ్యాతి ప్రపంచానికి తెలుసు. చంద్రయాన్ 3 విజయంతో ఇస్రో మరోసారి అందర్నీ ఆకర్షించింది. అంతటి ప్రతిష్ఠాత్మక సంస్థలో ఉద్యోగమంటే గొప్పే కదా..కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ట్యాలెంటెడ్ ఇంజనీర్లు ఇస్రో అంటే దూరం జరుగుతున్నారట..ఆశ్చర్యంగా ఉందా..
Mission Gaganyaan: మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ మిషన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఈ మిషన్‌కు సంబంధించి కీలక పరీక్షలు త్వరలో జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrayaan 3: ప్రపంచం మొత్తం గర్వించిన ఇస్రో విజయం చంద్రయాన్ 3 కధ ముగిసినట్టే కన్పిస్తోంది. చంద్రునిపై చీకటితో నిద్రావస్థలో వెళ్లిన విక్రమ్ ల్యాండర్ తిరిగి మేల్కొనలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aditya L1 Mission: చంద్రయాన్ 3 విజయవంతం తరువాత ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ ప్రయోగంలో కీలకమైన మైలురాయిని చేరుకుందని ఇస్రో వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.