ISRO Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి మరో ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ54 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆ వివరాలు మీకోసం..
First Private Rocket Launch From ISRO: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని ఇస్రో పరిశోధన కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ నిప్పులు చిమ్ములు నింగిలోకి దూసుకుపోయింది.
Isro SSLV launch live updates: SSLV-D1 to placed satellites today morning. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీని ప్రయోగించనుంది.
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీని ప్రయోగించింది. చిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ- డీ1) ను రూపొందించింది ఇస్రో. తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది.
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీని విజయవంతంగా ప్రయోగించింది. చిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ- డీ1) ను రూపొందించింది ఇస్రో.
PSLV C53 Launch: ఇస్రో మరో ఘనత సాధించింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నుంచి మరో వాణిజ్యపరమైన మిషన్ విజయవంతంగా ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం వివరాలు ఇలా ఉన్నాయి..
ISRO C52: ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగం విజయవంతమైంది. కొత్త ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్ఎల్వి సి 52..కాస్సేపటి క్రితం సక్సెస్ అయింది.
ISRO New Chairman S Somanath: ఇస్రో తదుపరి చీఫ్ గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్ ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వ్యవహారిస్తున్నారు.
India Space Association: అంతరిక్షంలో ఇండియా సరికొత్త శకం ప్రారంభం కానుంది. భారత స్పేస్ అసోసియేషన్ స్థూలంగా ఐఎస్‌పీఏను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అసలు ఐఎస్‌పీఏ ప్రాజెక్టు లక్ష్యాలేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వి - ఎఫ్ 10 ప్రయోగం విఫలమైంది. మొదటి రెండు దశలు సవ్యంగానే జరిగినా మూడవ దశ గురి తప్పింది. ఏం జరిగిందంటే..
Gaganyaan Yatra: ప్రతిష్ఠాత్మక భారత దేశ సంస్థ ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్ కార్యక్రమంపై అందరిలో ఆసక్తి నెలకొంది. కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదురవడంతో యాత్ర ఉంటుందా అనేది ప్రశ్నార్ధకంగా మారిన నేపధ్యంలో ఇస్రో స్పష్టత ఇచ్చింది.
Space Sector Reforms: అంతరిక్షంలో ఇండియాకు ప్రత్యేక స్థానముంది. ఇస్రో సాధించిన విజయాలు తెచ్చిపెట్టిన గుర్తింపు అది. ఇప్పుడు అంతరిక్షంలో మరింత అభివృద్ది సాధించేందుకు ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
PM Modi on PSLV C 51 Success: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పీఎస్ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో, ఎన్ఎస్ఐఎల్కు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం కొత్త ఆవిష్కరణలకు నిదర్శనమని కితాబిచ్చారు.
PSLV C 51 Rocket: అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ థావన్ స్పేస్ సెంటర్ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. న్యూ స్పేస్ ఇండియా పేరుతో పూర్తి స్థాయి వాణిజ్యపరమైన ప్రయోగమిది.
PSLV C 51 Rocket: అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ థావన్ స్పేస్ సెంటర్ వేదికపై ఇస్రో మరో విజయానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్ రేపు ప్రయోగానికి సిద్ధమవుతోంది. ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయి..కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రునిపై మూడవ మిషన్ చేపట్టనుంది. ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 3ను 2022లో అంటే వచ్చే ఏడాది ప్రారంభించనుంది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ ఏమన్నారంటే..
ISRO Scientist Tapan Misra: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మన దేశానికి తలమానికం. అలాంటి సంస్థలో సేవలు అందించడం అనేది శాస్త్రవేత్తల చిరకాల స్వప్నం. అయితే ఇస్రో సీనియర్ సైంటిస్ట్ తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ISRO: ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్వి సి 50 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.