7th Pay Commission DA Hike 2024: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన త్వరలోనే ఉండే అవకాశం ఉండగా.. తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ నెల రెండు లేదా మూడో వారంలో డీఏ పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే డీఏ పెంపు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. జీతాల పెంపుపై కేంద్రం ఇప్పటికే కసరత్తు చేస్తోంది.
Staff Selection Notification 2025 Out: SSC GD 2025 అప్లికేషన్ ఫారమ్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తుకు నేరుగా SSC GD అధికారిక వెబ్సైట్ SSC.gov.in లో వెంటనే అప్లై చేసుకోండి. చివరి తేదీ అక్టోబర్ 14. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఈ నోటిఫికేషన్ క్షుణ్నంగా చదవాలి.
8th Pay Commission News Central Govt Employees Salary: 2026 జనవరి 1వ తేదీ నుండి ఎనిమిదవ వేతన పెంపు.. అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈలోపే తమకు రెండు ప్రతిపాదనలు వచ్చాయని, అయితే వీటిపై తాము ఇంకా ఏమీ ఆలోచించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..
Uttar pradesh news: మహిళ పట్ల అంబులెన్స్ డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన దేశంలో ఇప్పుడు తీవ్ర ఆందోళనకరంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
Trainee doctor murder: కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్య ఘటనలో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులురాలి తల్లిదండ్రులు మరో సంచలన విషయాన్ని బైటపెట్టారు.
EPS Pensioners: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 1995 కిందుకు వచ్చే పింఛను పథకాన్ని ఇప్పటి వరకు కేవలం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మాత్రమే నిర్వహించేంది. ఇక త్వరలో ఏ బ్యాంకుల్లో అయినా పింఛను తీసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Railway UMID Card: భారతీయ రైల్వే ఒక కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షన్లు, డిపెండెంట్స్ హెల్త్ కేర్ పాలసీలో సమూలమైన మార్పులు చేపట్టింది. ఇండియన్ రైల్వే తమ ఉద్యోగులకు యూనిక్ మెడికల్ ఐడెంటిఫికేషన్ (UMID) కార్డులను మంజూరు చేయనుంది.
PresVu Eyedrops: కొత్త కంటి చుక్కల మందు వచ్చేసింది. దీంతో కంటి అద్దాలు పెట్టుకునే అవసరం ఉండదు. మొబైల్ ఫోన్స్ చూడటం, పుస్తకాలు ఎక్కువగా చదివేవారు కన్న మసకగా కనిపిస్తుంది. దీంతో వారు కంటి అద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
September Bank Holidays 2024: బ్యాంకులకు ప్రతి నెలా సెలవులు మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు సగం రోజులే పనిచేయనున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుంది. ఈ నెల నుంచే డీఏ పెరగనుంది. చాలా రోజుల్నించి డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. దసరాకు ముందే పెరిగిన డీఏ అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో జీతాల పెంపునకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి డీఏ 3 శాతం పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. అదే సమయంలో 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తవ్వగా.. 2016 నుంచి సిఫార్సులు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పే కమిషన్కు సంబంధించిన ప్రకటన కూడా వస్తుందని ఉద్యోగులు నమ్మకంగా ఉన్నారు.
ITBP Constable Recruitment 2024: పారామిలిటడరీ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనేది మీ కల అయితే, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్) భారీ శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ద్వారా భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
CBI Arrests Sandip Ghosh: కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొని వివాదాస్పదంగా మారిన ఆర్జి కర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kolkata trainee murder case: కోల్ కతాలో మహిళలపై వేధింపులు మాత్రం ఆగడంలేదు. ప్రతిరోజు అమ్మాయిలపై దారుణాలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా, మరో ఘోరం వెలుగులోకి వచ్చింది.
Krishna River Floods: కృష్ణా నది మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ వరద ప్రవాహంతో పోటెత్తుతోంది. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణా నది ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Patient molested nurse: వెస్ట్ బెంగాల్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎమర్జెన్సీ లో ఉన్న పెషెంట్ కు.. సెలైన్ పెట్టేందుకు వచ్చిన నర్సు పట్ల నీచంగా ప్రవర్తించాడు.ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
CISF Constable Recruitment 2024 Direct Apply: సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్/ ఫైర్ (మగ) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నో ఏళ్లుగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ సీఐఎస్ఎఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థలు వెంటనే cisfrectt.cis.gov.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతుండటంతో రహదారులు జలదిగ్భంధనమయ్యాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండంపై తాజా అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.