Tulam Gold Netizen Arrested By Cyber Crime Police: తెలంగాణ రాజకీయాలు కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా తులం బంగారం ఏమైందని ప్రశ్నించిన ఓ సామాన్యుడిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
MP Raghunandan Rao - BJP: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్ధులు చేసే చిన్న పొరపాట్లపై కూడా ఎలక్షన్ కమిషనర్ కన్నెర్ర జేస్తోంది. తాజాగా ఓ శుభలేఖపై ఎంపీ ఫోటో ముద్రించడంపై వివాదాం నెలకొంది.
Pawan Kalyan Election Campaign In Telangana: బీజేపీ-జనసేన అభ్యర్థుల విజయానికి పవన్ కళ్యాణ్ ప్రచారం మొదలుపెట్టారు. తెలంగాణ యువత పోరాట స్పూర్తి తనను రాజకీయాల్లోకి వచ్చేలా చేసిందన్నారు. అధికారం ఏ ఒక్కరి సొత్తూ కాదని.. బీజేపీకి అవకాశం ఇస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
BJP MLAs Raghunandan Rao, Raja Singh to join BRS ?: బీజేపీలో ట్రిపుల్ R గా పేరు తెచ్చుకున్న డైనమిక్ ఎమ్మెల్యేస్ లో వీరు ఇద్దరు పార్టీలో తమ గళాన్ని గట్టిగ వినిపించి ఇప్పుడు ఒక్కసారిగా మౌనం పాటిస్తున్నారు. రఘునందన్ రావు ఒక పదవిపై కన్నువేయడం, రాజసింగ్ నోటి మాటల వలెనే బీజేపీ అధిష్టానం వీరిని పక్కన పెట్టినట్టు సమాచారం. దీనికి వారిలో అసంతృప్తి కారణమా ? సరైన గుర్తింపు లేకపోవడమా ?
BJP MLA Madhavaneni Raghunandan Rao filed a complaint with EC to cancel the recognition of brs party. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
The notices are part of the conspiracy Says Raghunandan Rao: పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు, అయితే కుట్రలో భాగంగానే ఆయనకు నోటీసులు ఇచ్చారని రఘునందన్ రావు పేర్కొన్నారు.
Disqualification on Raghunandan Rao తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెంలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. ఆయన వ్యాఖ్యలు బాధాకరమన్న ఐపీఎస్ అధికారుల సంఘం.. చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
BJP MLA Raghunandan Rao Comments On Pilot Rohit Reddy: అయ్యప్పమాలలో ఉండి రోహిత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, అలాగే రోహిత్ రెడ్డి మీద ఆయన సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Raghunandan Rao Latter To CM KCR: దుబ్బాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేను తాను అని.. కానీ ఇంఛార్జి మంత్రి అన్ని తానై నిధులు కేటాయిస్తున్నారని రఘునందన్ రావు లేఖ అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.
Raghunandan Rao: ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మంత్రి ఆరోపించడం సరికాదన్నారు. సాక్ష్యాల ఆధారంగానే ఐటీ అధికారులు సోదాలు జరుపుతారన్నారు.
బీజేపీ నేతలను ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రవు ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన జోరుగా పాల్గొంటున్నారు. హుజురాబాద్ ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు.
మునుగోడు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అన్ని పార్టీలు గెలుపు కోసం శాయశక్తుల శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ తరుపున మునుగోడు ప్రచారం నిర్వహించేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. పూర్తి సమాచారం కోసం వీడియోను చూడండి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావుతో గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగిన ఫోటో బయటకొచ్చింది. లిక్కర్ స్కామ్ నిందితులతో తనకు సంబంధం లేదని చెప్పిన ఎమ్మెల్సీ కవిత.. ఈ ఫోటోకి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.