Batukamma festival 2024: తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను పది రోజుల పాటు ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.
Delhi new CM: ఢిల్లీ సీఎంగా ఆతీశీని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆతీశీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఢిల్లీలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకొవచ్చు.
Bail To Delhi CM: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆయనకు నేడు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Ex cm kcr emotional: కల్వకుంట్ల కవిత ఎర్రవెల్లిలోని తన తండ్రి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన బిడ్డను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
KT Rama Rao Key Comments About K Kavitha Jail Life: అరెస్టయి కొన్ని నెలలుగా జైలులో ఉన్న తన చెల్లెలు కవిత విషయమై కేటీఆర్ ఆవేదన చెందారు. జైలులో ఇబ్బందికర పరిస్థితిలో ఉందని వాపోయారు.
Delhi Court Extends K Kavitha Remand: తిహార్ జైలులో ఉన్న తెలంగాణ నాయకురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. మరోసారి రిమాండ్‌ను కోర్టు పొడిగించడంతో తీవ్ర నిరాశ ఎదురైంది.
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో కూడా కేసుల ప్రక్రియ ఆగలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా కేసులు నమోదు చేస్తూనే ఉంది. అలాంటిదే ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Delhi Liquor Scam:లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో.. ఆయనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవిద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ పై ఆగ్రహాం వ్యక్తం చేసింది.
Raaj Kumar Anand Resigned Ministry And Quits AAP: ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ మంత్రి భారీ షాక్ ఇచ్చాడు. పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఢిల్లీలో కలకలం రేగింది.
K Kavitha Bail: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. విచారణ జరిపిన ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు బెయిల్‌కు నిరాకరించింది. కవితకు బెయిల్ ఇవ్వరాదని నిర్ణయించింది.
Delhi Liquor Scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె మధ్యంత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. దీనిలో కోర్టు సీబీఐ వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది.
ED Sensational Allegations On K Kavitha: అరెస్టయి జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరింత చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి.. ఇకపై ఆమె జైలుకే పరిమితం కానున్నారని సమాచారం.
Sunitha Kejriwal: ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. డిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినా ఢిల్లీ పగ్గాలు మారలేదు. తెరవెనుక కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కన్పిస్తున్నారు.
Kavitha In Tihar Jail Lifestyle: ఇన్నాళ్లు ప్రజాజీవితంలో బిజీగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైల్లో ఆమె ఎలాంటి జీవితం పొందుతున్నదో తెలుసా? మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైల్లో కవిత పలు కోరికలు కోరారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర దుమారంగా మారింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను సీఎంగా తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలౌంది. దీనిపై విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Delhi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో రాజకీయంగా తీవ్ర దుమారంగా మారింది. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.