c తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను సీబీఐ విచారించడం.. మళ్లీ నోటీసులు జారీ చేసిన తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల విచారణలో కవిత స్టేట్మెంట్ రికార్డు చేశారు సీబీఐ అధికారులు.
Mlc Kavitha Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. మొత్తం 11 మంది అధికారులు కవితను విచారిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
MLC Kavitha Delhi Liquor Scam: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద నమోదైన కేసులో వివరణ కోసం ఎమ్మెల్సీ కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సిబిఐ అంగీకరించింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Mlc Kavitha Letter To Cbi: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణపై టీఆర్ఎప్ ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు సీబీఐ విచారణకు హాజరుకాలేనని లేఖ రాశారు. సీబీఐ విచారణ కాపీని పరిశీలించానని.. అందులో తన పేరులేదన్నారు.
Cbi Notice To Trs Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె విచారణకు హాజరవుతారా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది.
Flexies Supporting Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న కవితకు మద్దతుగా ఫ్లెక్సిలు వెలిశాయి. ఆ వివరాల్లోకి వెళితే
CBI Notices to Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రిమాండ్ రిపోర్ట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేర్చారు. పూర్తి వివరాలు కోసం వీడియోపై క్లిక్ చేయండి.
MLC Kavitha Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాలు ఇప్పుడు నిజం కాబోతోన్నాయి. ఈ కేసులో కవిత పేరు ఈడీ అటాచ్ చేసింది. అమిత్ ఆరోరా రిపోర్ట్‌లో కవిత పేరుని ఈడి చేర్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఛార్జిషీటుతో కీలక విషయాలు వెలుగుచూశాయి. సీబీఐ ఛార్జిషీటును ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ అస్త్రంగా మార్చుకుంది. ఆ వివరాలు మీ కోసం.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపడమే కాకుండా..రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న డిల్లీ మద్యం కేసులో తొలి ఛార్జ్‌షీట్ దాఖలైంది. సీబీఐ దాఖలు చేసిన తొలి ఛార్జిషీటు వివరాలు ఇలా ఉన్నాయి..
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ వేగవంతమయ్యింది. నేడు ఢిల్లీ హైకోర్టులో నిందితులు అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ రద్దుపై విచారణ జరగనుంది. ఈనెల 14న ఇద్దరికీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా విజయ్‌నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వంలోని పెద్దలకు 100 కోట్లు రూపాయలు అడ్వాన్స్ చెల్లింపులు జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.
Delhi liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి భార్య కనికా రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. సుమారు ఆర గంటకు పైగా అనేక విషయాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ‘జెట్ సెట్ గో’ సంస్థ ద్వారా కనికా రెడ్డి ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు.
Vijay Nair in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాము అనుకున్న విధంగా తమ పని పూర్తి కావడం కోసం ప్రభుత్వంలోని పెద్దలకు విజయ్ నాయర్ రూ. 100 కోట్లు అడ్వాన్స్ రూపంలో చెల్లించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది.
Delhi Liquor Scam: తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు వెలికితీసే కొద్ది తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది రాజకీయ ప్రముఖుల పేర్లు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు చేపట్టిన దర్యాప్తు సంస్థలు ప్రముఖుల పేర్లతో పాటు వారికి కేసుతో ఉన్న సంబంధాలను బట్టబయలు చేసేలా అత్యంత కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసింది. అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డితో పాటు జీఎం వినయ్ బాబును అరెస్ట్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.