Delhi Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచింది. ఇద్దరిని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాంలో ఏ5గా ఉన్న మహారాష్ట్రకు చెందిన వ్యాపారి విజయ్ నాయర్ తో పాటు ఇండో స్పిరిట్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసింది. ఢిల్లీలో 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసింది సీబీఐ. విజయ్ నాయర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రధాన అనుచరుడు.
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలన పరిణామం జరిగింది. తొలి అరెస్ట్ జరిగింది. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు చెందిన వ్యాపారి విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో సోమవారం నుంచి ఢిల్లీలో విచారణ జరపనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో రాజకీయ ప్రముఖుల లింకులు తేలడంతో వాళ్లు ఎవరన్నది తేల్చే పనిలో ఈడీ ఉందని తెలుస్తోంది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా... ప్రధానంగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రుతోపాటు వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లై, మధ్యవర్తులు అరుణ్ పాండ్య, విజయ్ నాయర్ల బ్యాంకు ఖాతాలు, వారికి సంబంధించిన సంస్థల లావాదేవీలపైన ఈడీ ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి.
KCR in More Trouble: తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కేంద్రం చిన్నచిన్నగా ఉచ్చు బిగిస్తోందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు కారణం ఇటీవల తెలంగాణలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. హైదరాబాద్‌లో ఇన్కమ్ ట్యాక్స్ దర్యాప్తు విభాగం డీజీగా కొత్త ఆఫీసర్ వస్తున్నారా ? ఈ మొత్తం కథా కమా మిషు తెలియాలంటే ఇదిగో ఈ డేటీల్డ్ స్టోరీ తెలుసుకోవాల్సిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం మరోసారి హైదరాబాద్ లో ప్రకంపనలు రేపుతోంది. పది రోజుల్లో రెండుసార్లు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత సంబంధీకుల్లో ఒకరిగా ఉన్న శ్రీనివాసరావును అదుపులో తీసుకున్నారు.
TARGET KCR : సీబీఐ కేసులు.. ఈడీ దాడులు.. ఐటీ సోదాలు.. ఎన్ఐఎ తనిఖీలు.. ఈ మాటలు కొన్ని రోజులుగా తెలంగాణలో కామన్ గా మారిపోయాయి. రోజు తెలంగాణ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయి.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో రోజుకు సంచలనం వెలుగు చూస్తోంది. హైదరాబాద్ లో సాగుతున్న ఈడీ సోదాల్లో కొత్త వ్యక్తలు, సంస్థల లింకులు తెరపైకి వస్తున్నాయి. హైదరాబాద్ లో ఈడీ అధికారులు మరింత స్పీడ్ పెంచారు, సోమవారం మరో పది ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతూ.. తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఇటీవలే హైదరాబాద్ లో సహా పలు ప్రాంతాల్లో ముమ్మర సోదాలు చేసిన ఈడీ.. తాజాగా ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 14వ నిందితుడిగా ఉన్న హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైను ప్రశ్నించింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించారు ఈడీ అధికారులు.
NIA RAIDS: తెలంగాణలో ఆదివారం జరిగిన ఎన్ఐఏ దాడులు తీవ్ర కలకలం రేపాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ బృందాలు తెలంగాణాలోని 38 ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో చోట సోదాలు నిర్వహించాయి. ఎన్ఐఏతో పాటు జీఎస్టీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. పీఎఫ్ఐ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాదశిక్షణ ఇస్తూ దేశవ్యాప్తంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. నిజామాబాద్‌లోనే 23 చోట్ల, జగిత్యాలలో 7, హైదరాబాద్‌లో 4, నిర్మల్‌లో 2, ఆదిలాబాద్, కరీంనగర్‌లలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో 8.31లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతు.. తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ మరింత దూకుడు పెంచింది.ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 14వ నిందితుడిగా ఉన్న హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైను ప్రశ్నించింది
Kalvakuntla Kavitha on ED notice News: తాజాగా ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసినట్టుగా మీడియాలో కథనాలొచ్చాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి.
MLC KAVITHA:ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం ఆ రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితకు స్కాంతో సంబంధం ఉందన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావుతో గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగిన ఫోటో బయటకొచ్చింది. లిక్కర్ స్కామ్ నిందితులతో తనకు సంబంధం లేదని చెప్పిన ఎమ్మెల్సీ కవిత.. ఈ ఫోటోకి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.